Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » త్రిశూర్ » ఆకర్షణలు
  • 01పరంబిక్కులం వైల్డ్ లైఫ్ సాంచురి

    ప్రకృతి ప్రేమికులకి ఈ పరంబిక్కులం వైల్డ్ లైఫ్ సాంచురి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. తమిళనాడు లో ఉన్న అన్నామలై మరియు కేరళ లో ఉన్న నేల్లింపతి పరిధుల మధ్యలో ఉన్న ఈ లోయ సహజమైన ప్రకృతి సౌందర్యానికి ఉదాహరణ. ఈ సాంచురి దాదాపు 285 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించింది....

    + అధికంగా చదవండి
  • 02వాడక్కుంనాథన్ టెంపుల్

    పర్యటించదగిన మరొక ప్రదేశం వాడక్కుంనాథన్ టెంపుల్. తెన్కైలాసం మరియు వర్షభకాలం గా కుడా ప్రసిద్ది. ఈ గుడిలో మహా శివుడు కొలువై ఉంటాడు. పురాణాల ప్రకారం, విష్ణు మూర్తి అవతారమైన పరశురాముడు నిర్మించిన గుడులలో ఇది మొట్ట మొదటి గుడి. ఈ గుడిలో దైవత్వం యొక్క ప్రశాంత కిరణాలు...

    + అధికంగా చదవండి
  • 03తిరువంబడి కృష్ణ టెంపుల్

    తిరువంబడి కృష్ణ టెంపుల్

    శ్రీ కృష్ణుడి భక్తులకి ఆధ్యాత్మిక స్వర్గం ఈ తిరువంబడి కృష్ణ టెంపుల్. శతాబ్దాల క్రితం, ఎన్నో పురాణాలు, కథలలో ఈ గుడి అత్యంత ప్రాచుర్యం పొందింది. ఉదయం 5 నుండి 11 గంటల వరకు మళ్లీ సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 నిమిషాల వరకు ఈ గుడి తెరిచి ఉంచే వేళలు. స్వరాజ్ రౌండ్ కి...

    + అధికంగా చదవండి
  • 04తిరువిల్వమల

    తిరువిల్వమల

    త్రిశూర్ కి 50 కిలో మీటర్ల దూరంలో తిరువిల్వమల అనబడే ప్రశాంతమైన గ్రామం ఉంది. కోవెలలు అధికంగా ఉండడం వల్ల ఈ గ్రామం ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. శ్రీకృష్ణుడు, మహాశివుడు కొలువుండే దేవాలయాల సమూహాలు ఇక్కడ గమనించవచ్చు. కేరళ లో శ్రీ రాముడికి సంబంధించిన గుడులు తక్కువే....

    + అధికంగా చదవండి
  • 05శంకర సమాధి

    మహా గొప్ప అద్వైత తత్వవేత్త అయిన శ్రీ ఆది శంకరుల వారు విశ్రమించిన ప్రదేశంగా శంకర సమాధిని పేర్కొంటారు. శ్రీ శంకరుల వారికి, 32 ఏళ్ళ వయసులో క్రీ.శ. 820 లో త్రిశూర్ లో మోక్షం సిద్ధించిందని నమ్మకం. ఈ సమాధి కి సమీపంలో శ్రీ శంకరుల వారికి ఒక మందిరాన్ని నిర్మించారు. ఇందులో...

    + అధికంగా చదవండి
  • 06పీచి డ్యాం

    త్రిశూర్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పీచి డ్యాం త్రిశూర్ లో ని చుట్టుపక్కల గ్రామాల కోసం నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్ట్. మానవ నిర్మితమైన అద్భుతంగా మారిన ఈ డ్యాం వరి పొలాల రైతులని ఆదుకుంటూ పరిసర ప్రాంతాలను పచ్చని పొలాలతో అధ్బుతంగా మార్చేసింది. పరిసరాల్లో...

    + అధికంగా చదవండి
  • 07పీచి వైల్డ్ లైఫ్ సాంచురి

    పీచి వైల్డ్ లైఫ్ సాంచురి

    పీచి లో ఉన్న ప్రశాంతత ను కలిగించే అనేకమైన ప్రదేశాలలో ఈ పీచి వైల్డ్ లైఫ్ సాంచురి ఒకటి. పలల్లిల్లి మరియు నేల్లింపతి అడవులని కలుపుకునే ఈ సాంచురి 125 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్నది. 19 వ శతాబ్దం వరకు ఈ ప్రాంతం ప్రైవేటు ప్రాపర్టీ గా ఉండేది. 1958 వ సంవత్సరం...

    + అధికంగా చదవండి
  • 08బైబిల్ టవర్

    బైబిల్ టవర్

    రోమన్ కాతోలిక్ చర్చ్ కి అనుసంధానించబడిన బసిలికా అఫ్ అవర్ లేడీ ఆఫ్ డాలర్స్ (పుతేన్ పల్లి) కి ఈ బైబిల్ టవర్ ముఖ్య చిహ్నం. అతి పెద్దదైన ఎరుపు రంగు శిలువ ని కలిగి ఉంటుంది. రోమన్ కాతోలిక్ ల కి దారి చూపించే దిగా భావించబడే దీనిని 2007 లో ప్రారంభించారు. కేరళ లో ఏ ప్రాంతం...

    + అధికంగా చదవండి
  • 09పుతేన్ పల్లి

    పుతేన్ పల్లి

    పుతేన్ పల్లి, ది బసిలికా ఆఫ్ అవర్ లేడీ అఫ్ దలౌర్స్ గా కూడా ప్రసిద్ది. తూర్పు మరియు పశ్చిమాల నుండి ప్రభావితమైన  అద్భుతమైన నిర్మాణ శైలి ద్వారా ఈ ప్రాంతం యొక్క బహుళ జాతి పరంపరను గమనించవచ్చు.  ఇండో గోత్ నిర్మాణ శైలి ని ప్రతిబింబించే కొన్ని చర్చ్ లలో ఒకటైన...

    + అధికంగా చదవండి
  • 10చర్ప ఫాల్స్

    అత్యంత ప్రాచుర్యం పొందకపోయినా సందర్శించేందుకు చర్పా ఫాల్స్అనువైన ప్రదేశం. తమిళ్ నాడు మరియు కేరళ ని కలిపే రహదారిలో ఈ జలపాతం కనిపిస్తుంది. త్రిశూర్ నుండి 60 కిలో మీటర్ల దూరంలో ఉంది. వర్షాకాలంలో ఈ జలపాతం సందర్శించడం అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది.

    రాష్ట్రం...

    + అధికంగా చదవండి
  • 11అప్పన్ తంపురం స్మారకం

    అప్పన్ తంపురం స్మారకం

    త్రిశూర్ నగరాన్ని రామవర్మ అప్పన్ తంపురన్ నిర్మించారు. అతనికి గుర్తుగా సాంస్కృతిక మ్యుజియం ని రూపొందించారు. రామవర్మ అప్పన్ తంపురన్, శక్తివంతమైన పరిపాలకుడిగా పేరొందడం వల్ల శక్తాన్ తమ్పురం గా కూడా ప్రసిద్ది చెందారు. అయన గౌరవార్ధం, జ్ఞాపకార్ధంగా అప్పన్ తంపురం స్మారకం...

    + అధికంగా చదవండి
  • 12కేరళ కళామండలం

    కేరళ కళామండలం

    కేరళ యొక్క కళలు మరియు సంస్కృతి ల వ్యాప్తి కై తీవ్రంగా కృషి చేస్తున్న కేంద్రం ఈ కేరళ కళామందిరం. లలిత కళలను బోధించే విద్యా సంస్థ ఇది. కళల వ్యాప్తికై కృషి చేస్తున్న రెసిడెన్షియల్ కాంపస్ ఇది. ప్రముఖ కవి పద్మభూషణ్ వల్లతోల్ నారాయణ మీనన్ గారిచే ఈ కళామండలం 1930 లో...

    + అధికంగా చదవండి
  • 13అర్కెలాజికల్ మ్యుజియం

    అర్కెలాజికల్ మ్యుజియం

    త్రిశూర్ లో ఉన్న అర్కేలాజికల్ మ్యుజియం 1938 లో ఏర్పాటైంది. ప్రస్తుతం కనిపిస్తున్న పురావస్తు గాలెరి మరియు పిక్చర్ గాలెరి ల అనుసంధానం మాత్రం 1975 లో రూపుదిద్దుకుంది. పురాతన లిఖిత ప్రతులు, త్రవ్వకాలలో లభించిన పదార్ధాలు మరియు ఏడవ శతాబ్దానికి చెందిన రాతి శిల్పాలు వంటి...

    + అధికంగా చదవండి
  • 14చవక్కడ్ బీచ్

    ఫిషింగ్ టౌన్ ని సందర్శించకుండా కోస్తా ప్రాంతానికి చేసే పర్యటన అసంపూర్ణమైనదని చవక్కడ్ పట్టణాన్ని సందర్శించడం ద్వారా తెలుసుకుంటారు. జాతీయ రహదారికి కొద్ది దూరంలో నే ఉన్న ఈ చవక్కడ్ పశ్చిమ కనుమలకి సమాంతరంగా ప్రవహిస్తుంది. అరేబియా సముద్రపు తీరంలో, త్రిశూర్ నుండి 25...

    + అధికంగా చదవండి
  • 15ఉడక్కల్లు

    ఉడక్కల్లు

    విలక్షణమైన చారిత్రిక అనుభూతిని కలిగించే ఉడక్కల్లు ప్రాంతం కుటుంబంతో కలిసి సందర్శించేందుకు అనువైనది. ఉడక్కల్లు అనే పదానికి అర్ధం గొడుగు. గొడుగు ఆకారంలో ఇక్కడ రాళ్లు ఉండడంతో ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. ఈ రాళ్లు 4000 సంవత్సరాల పూర్వానికి చెందినవి .

    ధనవంతుల...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu