Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరునల్వేలి » ఆకర్షణలు » శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం

శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం, తిరునల్వేలి

4

శ్రీ వరదరాజ పేరుమాళ్ ఆలయాన్ని కొన్ని శతాబ్దాల కిందట శ్రీ వరదరాజ పెరుమాళ్ స్వామికి విధేయుడు, భక్తుడు కృష్ణవర్మ రాజు కట్టించాడు. పురాణాలననుసరించి ప్రక్క రాజ్యానికి చెందిన రాజు ఇతనిపై దండెత్తినప్పుడు ఈ దేవుడు వీరరఘవన్ రూపంలో సహాయానికి వచ్చాడు. ఈ ఆలయాన్ని రాజు ఈ దేవుని గౌరవార్ధం కట్టించాడు. ఈ ఆలయం చుట్టూ ఒక నగరాన్ని కూడా వీరరాఘవపురం పేరుతో రాజు కట్టించాడు. ఈ ఆలయం తమిరబరని నది ఒడ్డున ఉంది. ఈ ఆలయంలో ప్రధాన విరాట్టు లేదా “మూలవార్” వీరరఘవన్ కాగా ఉత్సవమూర్తి శ్రీ వరదరాజ పెరుమాళ్, ఈయన పేరుని ఆలయానికి పెట్టారు. ఈ ఆలయాన్ని ఉత్సవాలు జరిగే సమయంలో సందర్శించడం ఎంతో ఉత్తమం. తమిళ నెల చితరై (ఏప్రిల్ మధ్య నుండి మే మధ్య) లో జరిగే బ్రహ్మ ఉత్సవాల సమయంలో సందర్శించడం బహుమతి అందుకోన్నట్లే ఉంటుంది. ఆలయ సమయాలు ఉదయం 7.00 గంటల నుండి 11.00 వరకు సాయంత్రం 6.00 నుండి 9.00 వరకు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue