» »శివన్ మలై ఆలయం 3 వ ప్రపంచ యుధ్ధంలో భూమి నాశనం అవుతుందని హెచ్చరిస్తోంది !

శివన్ మలై ఆలయం 3 వ ప్రపంచ యుధ్ధంలో భూమి నాశనం అవుతుందని హెచ్చరిస్తోంది !

Posted By: Venkatakarunasri

గుండె వేగంగా కొట్టుకుంటోందా? అణు ఆయుధాల కారణంగా అనేక దేశాలలో కోల్డ్ వార్ ప్రారంభమైంది. అణు ఆయుధాలు ప్రయోగించకూడదని హెచ్చరించినప్పటికీ మరింతగా పెంచుతున్నారు.

కార్గిల్ యుద్ధం, సునామి, ఉత్తరాఖండ్ వరదలు మరియు శశికళ కేస్ జరుగుతాయని ఇంతకు ముందు సరిగ్గా అంచనా వేసిన శివన్ మలై ఆలయం ఇప్పుడు ప్రపంచ నష్టాన్ని ఊహించింది..

ఇప్పుడు దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుంటారు.

శివుడు ఎక్కడున్నాడు ?

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. శివుడు ఎక్కడున్నాడు ?

1. శివుడు ఎక్కడున్నాడు ?

శివ పర్వతం తిరుపూర్ జిల్లాలోని కంగాయం సమీపంలో ఉంది. ఈ ఆలయం శివుని కొండపై మరియు సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఉంది.

2. ఆర్డర్ పెట్టె అంటే ఏమిటి ?

2. ఆర్డర్ పెట్టె అంటే ఏమిటి ?

ఈ ఆలయంలో ఒక గాజు పెట్టె ఉంది. దీని పేరు నేమ్ బాక్స్. దీనిలో జరగబోయేది మంచిదా ? చెడ్డదా ? అని వీలైనంత త్వరగా చెప్పబడుతుంది.

3. కలలో కనపడ్డ మురుగన్

3. కలలో కనపడ్డ మురుగన్

ఈ ఆలయంలో ఒక భక్తుడికి కలలో కనపడి 'భక్తి' అంటే ఏమిటో అసలైన అర్ధాన్ని చెపుతాడు. అప్పుడు ఆ భక్తుడు ఆలయ నిర్వాహకులతో తన కల గురించి వివరిస్తాడు.

4. సునామీ

4. సునామీ

ఒక వ్యక్తికి మురుగన్ ( సుబ్రహ్మణ్య స్వామి ) కలలో కనపడి ఆ పెట్టెలో నీళ్ళు పోయమని చెప్పగా వెంటనే ఆ పెట్టెను నీటితో నింపడం జరిగింది. ఇది జరిగిన కొద్ది రోజులకు సునామీ వచ్చింది.

5. కేదార్ నాథ్ వరద

5. కేదార్ నాథ్ వరద

మరొకసారి ఆ పెట్టెలో నీరు కురిపించగానే కేదార్నాథ్ కు వరదలు వచ్చాయి.

6. ఐరన్ చైన్

6. ఐరన్ చైన్

తర్వాత భక్తులు ఆలయంలో ఇనుప గొలుసును పూజించటం మొదలుపెట్టగానే ఆస్తుల వివాదం కేసులో శశికళా జైలుకు వెళ్ళటం జరిగింది.

7. వరల్డ్ గ్లోబ్

7. వరల్డ్ గ్లోబ్

ఈసారి ( వరల్డ్ గ్లోబ్ ) భూమి నాశనం అవుతుందని హెచ్చరిస్తోంది ! ప్రపంచాన్నే దేవుడు ఆ బాక్స్ లో పెట్టెను.

8. ప్రపంచం నాశనం అయిపోయింది

8. ప్రపంచం నాశనం అయిపోయింది

అమెరికా, ఉత్తర కొరియా దేశాల మధ్య పోరు రోజురోజుకూ పెరిగిపోతోంది తొందరలోనే మూడవ ప్రపంచ యుద్ధం రాబోతోంది.

9. అసలు ఏంటి ఈ శివన్ మలై స్వామి ?

9. అసలు ఏంటి ఈ శివన్ మలై స్వామి ?

ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలోని ఏది మంచి ఏది చెడు అని తెలియజేస్తుంది. ప్రస్తుత గందరగోళం ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? లేదా? అని తెలియజేస్తుంది.

10. ఎలా వెళ్ళాలి

10. ఎలా వెళ్ళాలి

శివ పర్వతం తిరుపూర్ నుండి కంగాయం వెళ్ళే రోడ్డు మార్గంలో ఉంది. శివన్ మలై సుబ్రమణ్య ఆలయం వెళ్ళాలంటే కోయంబత్తూర్, పొల్లాచి, ఈరోడ్ మరియు నమక్కల్ నుండి బస్సు సౌకర్యం ఉంది.

11. శివన్ మలై

11. శివన్ మలై

ఇక్కడ నుంచి శివన్ మలై 15 కిలోమీటర్ల దూరంలో వుంటుంది.

12. రైల్వే స్టేషన్

12. రైల్వే స్టేషన్

ఈ రైల్వే స్టేషన్ శివన్ మలై ఆలయం నుండి 20 కిలోమీటర్ల దూరంలో వుంది.

13.విమానాశ్రయం

13.విమానాశ్రయం

కోయంబత్తూర్ విమానాశ్రయం 55 కిలోమీటర్ల దూరంలో ఉంది.

14. మెట్టుపాల్యం

14. మెట్టుపాల్యం

శివన్ మలై నుండి 87 కిలోమీటర్ల దూరంలో మెట్టుపాల్యం ఉంది. ఈ వేసవికాలంలో చూడదగ్గ ఉత్తమమైన ప్రదేశం. మెట్టుపాల్యం నుండి శివన్ మలైకు 1:30 గంటల సమయం పడుతుంది.

15. కూనూర్

15. కూనూర్

శివన్ మలై కొండ నుండి వేసవిలో ఉత్తమ పర్యాటక ప్రదేశం అయిన కూనూర్ 121 కిలోమీటర్ల దూరంలో వుంది.

16. మెట్టుపాల్యం

16. మెట్టుపాల్యం

మెట్టుపాల్యం నుండి కూనూర్ 35 కిలోమీటర్ల దూరంలో ఉంది.

17. సమీప పర్యాటక ప్రదేశాలు

17. సమీప పర్యాటక ప్రదేశాలు

శివన్ మలైకు సమీపంలో లెక్కలేనన్ని పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.

18. సమీప పర్యాటక ప్రదేశాలు

18. సమీప పర్యాటక ప్రదేశాలు

శివన్ మలై సమీపంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.

19. శివుని విగ్రహం

19. శివుని విగ్రహం

శివుని యొక్క విగ్రహం

20. టెంపుల్ హోమ్

20. టెంపుల్ హోమ్

శివన్ మలై మురుగన్ ఆలయాన్ని "టెంపుల్ హోమ్" అని అంటారు.

Please Wait while comments are loading...