» »పక్షులు ప్రతి సంవత్సరం ఆత్మహత్య చేసుకుంటాయి అది ఎక్కడో తెలుసా?

పక్షులు ప్రతి సంవత్సరం ఆత్మహత్య చేసుకుంటాయి అది ఎక్కడో తెలుసా?

Written By: Venkatakarunasri

LATEST: రాణి శాపానికి ఇసుకలో సమధి అయిన నగరం ఏదో తెలుసా?

సముద్రంలో దెయ్యాలు నడుపుతున్న నౌకలు ఇవే ..!

హైదరాబాద్ కి పెను ప్రమాదం.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుందా.. ?

మనుషులు వారికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫేస్ చేసే ధైర్యం లేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ ఆత్మహత్య పాపం అని తెలిసినా పరిస్థితుల ప్రభావాల వల్ల ఇలా ప్రాణం పోగొట్టుకున్న వారి గురించి మనం రోజూ టీవీలలోనూ మరియు పేపర్లలోనూ చూస్తున్నాం మరియు వింటున్నాం.

మరి ఈ ఆత్మహత్య అనేది మనుషులు మాత్రమే చేసుకుంటారు. అని అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. నేను చెప్పే ఈ విషయం విన్నాక మీరు నాలుక కరుచుకోక తప్పదు.

ఆత్మహత్యలు చేసుకుంటున్న పక్షులు దాని వెనుక భయంకరమైన రహస్యాలు

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. అందమైన జీవరాసులు

1. అందమైన జీవరాసులు

ఈ ప్రపంచంలో వున్న అందమైన జీవరాసుల్లో పక్షులు ముందు వరసలో వుంటాయండీ.

pc: youtube

2. పక్షుల మీద కవిత్వాలు

2. పక్షుల మీద కవిత్వాలు

ఈ పక్షుల మీద ఎంతో మంది కవులు చాలా కవిత్వాలు కూడా రాసారు.

pc: youtube

3. నమ్మలేని నిజం

3. నమ్మలేని నిజం

మరి అటువంటి అందమైన పక్షులు ఆత్మహత్యలు చేస్తుకుంటాయంటే చాలా ఆశ్చర్యంగా కొద్దిగా జాలిగా కూడా వుంది కదా.కానీ ఇది నమ్మలేని నిజం.

pc: youtube

4. పక్షుల ఆత్మహత్యలు

4. పక్షుల ఆత్మహత్యలు

ఈ పక్షులు ఒక పర్టిక్యులర్ ప్లేస్ లోనే ఇలా ఆత్మహత్యలు చేసుకుంటాయండీ.

pc: youtube

5. అసలెక్కడ జరుగుతోంది ఇదంతా?

5. అసలెక్కడ జరుగుతోంది ఇదంతా?

ఆ ప్లేస్ ఎక్కడో లేదు. మన ఇండియాలోనే అస్సాం రాష్ట్రంలో వుంది.

pc: youtube

6. మన ఇండియాలోనేనా?

6. మన ఇండియాలోనేనా?

అస్సాంలో అతిపెద్ద సిటీలలో ఒకటైన గౌహతికి దక్షిణంగా 330మీ లలో జటింగా అనే ఒక విలేజ్ వుందండి.

pc: youtube

7. పచ్చని వాతావరణం

7. పచ్చని వాతావరణం

ఇది ఎత్తైన కొండల మధ్య పచ్చని వాతావరణంతో చాలా అందంగా వుంటుంది.

pc: youtube

8. అందమైన విలేజ్ విషాదానికి స్పాట్ గా మారిందా?

8. అందమైన విలేజ్ విషాదానికి స్పాట్ గా మారిందా?

కానీ ఇంత అందమైన విలేజ్ విషాదానికి స్పాట్ గా మారిందండి.

pc: youtube

9. అందమైన విలేజ్ విషాదానికి స్పాట్ గా మారిందా?

9. అందమైన విలేజ్ విషాదానికి స్పాట్ గా మారిందా?

ఎగ్జాట్ గా ఈ విలేజ్ దగ్గరే కొన్ని వేల పక్షులు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయండి.

pc: youtube

10. ఈ వింత ఎప్పుడుంటుంది?

10. ఈ వింత ఎప్పుడుంటుంది?

సెప్టెంబర్ మరియు అక్టోబర్ రాత్రి 6:30 గంటల నుండి 10:00 గంటల మధ్యలో ఎక్కువగా జరుగుతాయంట.

pc: youtube

 11. రాత్రయ్యేటప్పటికి ఏం జరుగుతుంది?

11. రాత్రయ్యేటప్పటికి ఏం జరుగుతుంది?

ఈ విలేజ్ లో రోజూ రాత్రయ్యేటప్పటికీ అక్కడ వున్న ఇళ్ళ మీద పొలాలలో రోజూ వందల సంఖ్యలో పడి చనిపోతాయంటండీ.

pc: youtube

 12. అసలు పక్షులు ఎక్కువగా ఎప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి ?

12. అసలు పక్షులు ఎక్కువగా ఎప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి ?

అది కూడా అమావాస్యరాత్రుల్లో ఈ పక్షులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటాయంట.

pc: youtube

 13. ఇలా ఎప్పటి నుండి జరుగుతోంది?

13. ఇలా ఎప్పటి నుండి జరుగుతోంది?

ఈ విధంగా చాలా సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతుందట.

pc: youtube

14. దుష్టశక్తులే దీనికి కారణమా?

14. దుష్టశక్తులే దీనికి కారణమా?

ఇక్కడ వున్న ప్రజలు ఆకాశంలో తిరుగుతున్న దుష్టశక్తుల వల్ల ఇలా జరుగుతుందని చాలా గట్టిగా నమ్ముతారు. కానీ చాలా మంది విద్యావంతులు,సైంటిస్టులు ఇది కేవలం అక్కడ వాతావరణంలో వచ్చే దో మార్పు వలన ఇలా జరుగుతుందని భావిస్తున్నారు.

pc: youtube

15. ఈ వింతని ప్రపంచం ముందుకి తీసుకొచ్చింది ఎవరు?

15. ఈ వింతని ప్రపంచం ముందుకి తీసుకొచ్చింది ఎవరు?

ఇక్కడ జరిగే ఈ వింతని ప్రపంచానికి ముందర చెప్పింది మాత్రం ఎడ్బర్గ్ ప్రిచడ్గి అనే నేచురలిస్ట్ అండి.

pc: youtube

16. ఆత్మహత్యలపై పరిశోధనలు ఇంకా జరుగుతూ వున్నాయా?

16. ఆత్మహత్యలపై పరిశోధనలు ఇంకా జరుగుతూ వున్నాయా?

ఈయన 1960లలో సలీంఅలీ అనే అర్నితాలజిస్ట్ తో ఈ పక్షుల ఆత్మహత్యపై చాలా పరిశోధనలు చేసారంట.

pc: youtube

17. పరిశోధనలు ఏం చెప్పాయి?

17. పరిశోధనలు ఏం చెప్పాయి?

వారు పరిశోధించి చెప్పిన దాని ప్రకారం ఆ కొండలపై చాలా వేగవంతమైన మరియు ఎక్కువ వత్తిడి కలిగించే గాలులు వీస్తాయని దాని వల్ల పక్షులు తట్టుకోలేక విలేజ్ లో కనపడే లైట్స్ వెలుతురుకి ఆకర్షించబడి ఎలాగైనా అక్కడ నుండి బయటపడదామా అని అటువైపుగా వస్తాయంట.

pc: youtube

18. అసలు పక్షులు ఎలా చనిపోతాయి?

18. అసలు పక్షులు ఎలా చనిపోతాయి?

అప్పుడు అక్కడే వున్న వెదురు చెట్లకు తగిలి గాయాలపాలై చనిపోతాయని చెప్పరటండీ.

pc: youtube

19. జూలాజికల్ సర్వే వారు ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు?

19. జూలాజికల్ సర్వే వారు ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు?

కాని వారు చెప్పిన ఈ థియరీని సైంటిఫిక్ గా ప్రూవ్ చేయలేకపోయారండి. వీరి తర్వాత ద జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు మరియు చాలామంది ప్రైవేట్ సైంటిస్ట్ లు ఇంచుమించు ఇదే విధంగా చెప్పిన సక్సెస్ ఫుల్ గా ప్రూవ్ చేయలేకపోయారంట.

pc: youtube

20. ఇప్పటికీ ఇది ఒక మిస్టరీనేనా ?

20. ఇప్పటికీ ఇది ఒక మిస్టరీనేనా ?

ఇప్పటికి ఇది ఒక మిస్టరిగానే వుండిపోయిందండి.

pc: youtube

Please Wait while comments are loading...