Search
  • Follow NativePlanet
Share
» » అభివృద్ధి కి ఆదర్శం గుజరాత్ !

అభివృద్ధి కి ఆదర్శం గుజరాత్ !

భారత దేశంలోని వాయువ్య భాగంలో అభివృద్ధి చెందుతున్న ఒక రాష్ట్రం గుజరాత్. 1,96,204 చ. కి. మీ. ల విస్తీర్ణం కల ఈ రాష్ట్రం సుమారు 1600 కి. మీ. ల పొడవైన కోస్తా తీరం కలిగి వుంది. రాజస్తాన్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకొన్న గుజరాత్ రాష్ట్రం పర్యాటక పరంగా కూడా అభివృద్ధి సాధించినది. ఇంతగా అభివృద్ధి చెందుతున్న ఈ రాష్ట్రం లో పర్యాటకులు ఏ ప్రదేశాలు చూడవచ్చు మరియు ఆ రాష్ట్రం లోని ప్రసిద్ధ నగరాల గురించి ఈ వ్యాసం మీకు క్లుప్త సమాచారాన్ని ఇస్తోంది. అంతే కాదు, ప్రస్తుత గుజరాత్ రాష్ట్రంలో ప్రపంచంలోనే అతి ఎత్తైన సర్దార్ వల్లభ భాయ్ పటేల్ ఉక్కు విగ్రహం కూడా స్థాపించబడుతోందనే సంగతి మీకందరకూ తెలుసా ? మరి మీకు సమయం దొరికినపుడు, తప్పక గుజరాత్ రాష్ట్రం పర్యటించి ఇక్కడి ఆకర్షణలు చూడండి. ఆనందించండి.

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

గుజరాత్ రాష్ట్రంలో వాణిజ్య పరంగా ప్రముఖ స్థానం పొందిన అహమదాబాద్. సబర్మతి నదిపై నిర్మించిన బ్రిడ్జి చూడవచ్చు.

ఫోటో క్రెడిట్: JJaimin

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

అహమదాబాద్ గుజరాత్ రాష్ట్రంలో ప్రసిద్ధ పట్టణం. అనేక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు ఇక్కడ చూడవచ్చు.

ఫోటో క్రెడిట్: Gandhi.rushabh1992

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

అహమదాబాద్ లోని కన్కారియా సరస్సు అతి పెద్ద కృత్రిమ సరస్సు. దీని ఆవిష్కరణ డిసెంబర్ 25 , 2008 లో జరిగింది.

ఫోటో క్రెడిట్: Mahargh Shah

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

అహమదాబాద్ లో ప్రవహించే సబర్మతి నది తటాకం ఆధునికంగా నిర్మించబడింది. నగర బిజీ జీవితాలనుండి విశ్రాంతి పొందేందుకు ఒక చక్కని విహార ప్రదేశం అయింది.

ఫోటో క్రెడిట్: Manjil Purohit

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

అహ్మదాబాద్ లోని అమ్దావాడి అనే ఈ గుహ ఒక పర్యాటక ఆకర్షణ ప్రస్తుతం దీనిని ఒక గాలరీ గా నిర్వహిస్తున్నారు. దీనిలో ప్రసిద్ధ చిత్రకారుడు ఎం ఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ లు ప్రదర్శిస్తారు.

ఫోటో క్రెడిట్: Vaishal Dalal

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

అహ్మదాబాద్ పట్టణం లో ప్రసిద్ధ దూర దర్శన్ టవర్

ఫోటో క్రెడిట్: Hardik jadeja

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభ భాయ్ పటేల్ క్రికెట్ స్టేడియం. ఈ క్రీడా ప్రదేశంలో సుమారు 54000 మంది ప్రేక్షకులు కూర్చోనవచ్చు.

ఫోటో క్రెడిట్: Hardik jadeja

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

అహ్మదాబాద్ కు ఉప నగరం గా చెప్పా బడే సబర్మతి లోని గాంధి ఆశ్రమ మహాత్మా గాంధీ గారు తమ భార్యా సమేతుడై ఈ నివాసం లో సుమారు 12 సంవత్సరాలు నివాసించారు.ఇది సబర్మతి ఆశ్రమంగా ప్రసిద్ధి చెందినది.

ఫోటో క్రెడిట్: ಚಿತ್ರಕೃಪೆ: Nichalp

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

గుజరాత్ రాష్ట్ర రాజధాని మరియు ఒక మహా నగరం గాంధీ నగరం. అనేక వృక్షాలతో ఇది ఒక పచ్చటి నగరంగా ప్రసిద్ధి చెందినది.

ఫోటో క్రెడిట్: Gaurav.raval

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

భారత దేశంలో ప్రసిద్ధి చెందినా దేవాలయాలలో ఒకటి అయిన అక్షర ధామ దేవాలయం గాంధీనగర్ లో కలదు. ఈ దేవాలయం సుమారు 23 ఎకరాల విస్తీర్ణంలో కలదు.

ఫోటో క్రెడిట్: Harsh4101991

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

గుజరాత్ లోని సౌరాష్ట్ర లో ప్రసిద్ధి చెందినా జ్యోతిర్లింగ దేవాలయం సోమనాధ దేవాలయం కలదు. ప్రతి రోజు ఈ దేవాలయానికి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తారు.

ఫోటో క్రెడిట్: BeautifulEyes

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

గుజరాత్ రాష్ట్రంలో సూరత్ రెండవ పెద్ద పట్టణం. ఈ నగరం 2013 సంవత్సరంలో దాని ప్రణాలికా బద్ధతతకు గాను ఉత్తమ నగర ప్రశస్తిని పొందినది.

ఫోటో క్రెడిట్: Rahulogy

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

రాత్రి సమయంలో విద్యుత్ దీపాల వెలుగులలో వెలిగి పోతున్న సూరత్ పట్టణం.

ఫోటో క్రెడిట్ : Hemant meena

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

సూరత్ లోని మొఘల్ సారాయి ఒక ప్రాచీన నిర్మాణం. ప్రస్తుతం ఇది సూరత్ పురపాలక కార్యాలయం గా కలదు.

ఫోటో క్రెడిట్: Marwada

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

సూరత్ లో కల సర్దార్ వల్లభ భాయ్ పటేల్ నేషనల్ ఇన్ స్టిటూట్ అఫ్ టెక్నాలజీ హాస్టల్

ఫోటో క్రెడిట్: Hemant meena

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

గుజరాత్ రాష్ట్రంలోని జునాగడ్ జిల్లాలో కల బౌద్ధ గుహల సముదాయం ఒక పర్యాటక ఆకర్షణ.

ఫోటో క్రెడిట్: Bernard Gagnon

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

ఖమ్బాలిడా గుహలు గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్ లో కలవు. ఇక్కడ భోధి సత్వ, పద్మ పాణి, వజ్ర పాణి అనే మూడు గుహలను చూడవచ్చు.

ఫోటో క్రెడిట్: Cakothari

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

గుజరాత్ లోని సురేంద్ర నగర్ జిల్లాలో ఇది తానేతార్ అనే ఒక చిన్న గ్రామం. ఇక్కడ ప్రతి సంవత్సరం త్రినితేస్వర మహాదేవ ఉత్సవాలకు ప్రసిద్ధి. రాష్ట్రంలోని నలుమూలల నుండి భక్తులు ఇక్కడకు ఈ సమయంలో అధిక సంఖ్యలో వస్తారు.

ఫోటో క్రెడిట్: Harsh.dattani

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

ఉప్పు అధికంగా వుండే ప్రదేశం అయిన కచ్ లో జరిగే ఒక కచ్ ఉత్సవ దృశ్యం .

ఫోటో క్రెడిట్: Bhargavinf

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

మోడీ పాలనలో గుజరాత్ అభివృద్ధి !

అహ్మదాబాద్ పట్టణంలో కల లా ఉద్యాన వనంలో ఒక ఉదయపు వేల దృశ్యం. ఫోటో క్రెడిట్: Maulik Joshi

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+