Search
  • Follow NativePlanet
Share
» »రాజస్థాన్ లోని రంగులు మారే శివలింగం

రాజస్థాన్ లోని రంగులు మారే శివలింగం

ఈ ప్రపంచాన్ని నియంత్రించటంలో శివునికి ఏకైక అధికారం వుందని ఆధ్యాత్మిక నమ్మకం. అతను విధ్వంసం, నాశనం మరియు సంరక్షణ చేస్థాడని భక్తులు చెప్తారు.

By Venkatakarunasri

ఈ ప్రపంచాన్ని నియంత్రించటంలో శివునికి ఏకైక అధికారం వుందని ఆధ్యాత్మిక నమ్మకం.

అతను విధ్వంసం, నాశనం మరియు సంరక్షణ చేస్థాడని భక్తులు చెప్తారు.

పరమ శివుడు రక్షించటం నాశనం చేయడటం మరియు ప్రపంచాన్ని నియంత్రణలో ఉంచుతాడు.

శివుని లింగం భూ ఉపరితలం నుండి విస్తరించిందని భక్తుల నమ్మకం. ఇది భారతదేశంలో శివలింగం.

ఇది ఎక్కడ వుందో తెలుసుకుని చూసి వద్దామా !

 ఎక్కడ ఉంది

ఎక్కడ ఉంది

రాజస్థాన్ లోని సిరోహి జిల్లాలో డాల్ఫూర్ లో ప్రపంచ ప్రసిద్ధ ఆచలేశ్వర ఆలయం వుంది.

శివునియొక్క అద్భుతం

శివునియొక్క అద్భుతం

శివుడు ఈ ఆలయంలో ఒక రోజుకి మూడు సార్లు రంగులు మారుతాడు.

పరిశోధకుల ప్రకారం

పరిశోధకుల ప్రకారం

విజ్ఞాన శాస్త్ర ప్రకారం సూర్యుని కాంతి ఈ శివలింగంపై పడటం వల్లే ఈ విధంగా జరుగుతుందని చెబుతున్నా ఖచ్చితమైన ఆధారాలు లేవు.

శివుడి అడుగుల చుట్టూ నిర్మించబడింది

శివుడి అడుగుల చుట్టూ నిర్మించబడింది

స్థానిక ప్రజలు ఈ ఆలయం శివుడి అడుగుల చుట్టూ నిర్మించారని చెపుతారు.

ది గ్రేట్ లార్డ్ అఫ్ ది యూనివర్స్

ది గ్రేట్ లార్డ్ అఫ్ ది యూనివర్స్

శివుడు విశ్వం యొక్క అతి పెద్ద దేవుడు. ఇక్కడ శివలింగం మూడుసార్లు విభిన్నంగా ఉంటుంది.

ఎక్కడ ప్రారంభించటం జరిగింది

ఎక్కడ ప్రారంభించటం జరిగింది

ఈ శివలింగం ఎక్కడ మొదలైంది ఎక్కడ ముగుస్తుంది అనేది ఎవ్వరూ కనుగొనలేకపోతున్నారు.

రహస్యాలు వుండొచ్చు

రహస్యాలు వుండొచ్చు

ఈ శివలింగం వున్న ప్రదేశంలో గ్రహం యొక్క అక్షం వుందని నమ్ముతారు.

లింగం యొక్క అడుగులు చూడటానికి వెళ్ళిన వారు

లింగం యొక్క అడుగులు చూడటానికి వెళ్ళిన వారు

లింగపు అడుగుభాగాన్ని గుర్తించడానికి కొందరు విజ్ఞానులు అక్కడికి వెళ్లారు. వారు అడుగుభాగాన్ని గుర్తించలేకపోయారు. వారు అది ఇలాగే పెరుగుతూ వుంటుందని చెప్పి తిరిగి వెళ్లిపోయారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+