Search
  • Follow NativePlanet
Share
» »చెమటలు పట్టే విగ్రహం ఎక్కడుందో తెలుసా?

చెమటలు పట్టే విగ్రహం ఎక్కడుందో తెలుసా?

శ్రీమహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు తమిళనాడులోని నాచ్చియార్ కోవెల్ అనే క్షేత్రంలో అదృశ్యరూపంలో సంచరిస్తూ వున్నాడని కొందరు యోగులు తెలియజేస్తూ వున్నారు.

By Venkatakarunasri

శ్రీమహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు తమిళనాడులోని నాచ్చియార్ కోవెల్ అనే క్షేత్రంలో అదృశ్యరూపంలో సంచరిస్తూ వున్నాడని కొందరు యోగులు తెలియజేస్తూ వున్నారు. 108శ్రీ వైష్ణవ దేశాలలో ఒకటియైన తిరునాయూర్ అనే క్షేత్రంలో ఈ గరుత్మంతునికి సంబంధించిన ఒక అద్భుతవిషయం ఉన్నది. ఆ వివరాలు ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం.

చెమటలు పట్టే విగ్రహం

చెమటలు పట్టే విగ్రహం

ఎక్కడ ఉంది?

తమిళనాడులోని కుంభకోణం పట్టణానికి దగ్గరలో వున్న తిరునాయూర్ అనే క్షేత్రంలో ఉత్సవమూర్తిగా వున్న గరుత్మంతుని విగ్రహం ఊరేగింపుసమయంలో వివిధ రకాల బరువులతో ఉండటం జరుతుంది. ఈ క్షేత్రానికి నాచ్చియార్ కోవెల్ అనే పేరుగూడా వున్నది.

pc:youtube

చెమటలు పట్టే విగ్రహం

చెమటలు పట్టే విగ్రహం

ఈ క్షేత్రంలో వెలసిన మహావిష్ణువుకి సంవత్సరానికి 2సార్లు ఊరేగింపు ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవంలో అమ్మవారు హంసవాహనం మీద ఊరేగింపుగా వేలుతూవుండగా స్వామివారు గరుడవాహనంమీద అమ్మవారి వెనక వెళుతూవుంటారు.స్వామి వారు ఈ సమయంలో ఒక చిక్కుపరిస్థితిలో పడతారు.

pc:youtube

చెమటలు పట్టే విగ్రహం

చెమటలు పట్టే విగ్రహం

అదేమిటంటే గరుడవాహనం యొక్క వేగం హంసవాహనం కన్నా అధికం.తానెక్కిన గరుడ వాహనం వెళితే అమ్మవారు వెనక బడిపోతుంది.గరుత్మంతుడు స్వామితో ఇలా అంటాడు నేను అమ్మవారు ఎక్కిన హంస వాహనంకన్నా ముందుకి వేళ్ళను.

pc:youtube

చెమటలు పట్టే విగ్రహం

చెమటలు పట్టే విగ్రహం

తగిన వేగంతో వెళ్తూ హంసవాహనం వెనకాలే వెళతాను.ఇక్కడ ఒక విచిత్రం జరుగుతుంది.అదేంటంటే స్వామివారు అంతర ప్రాకారంలో గరుడవాహనం ఎక్కినప్పుడు అది తేలికగావుండి కేవలం నలుగురు మనుషులు మోస్తే కదులుతుంది.

pc:youtube

చెమటలు పట్టే విగ్రహం

చెమటలు పట్టే విగ్రహం

అలా ముందుకు వచ్చిన గరుడవాహనం ఆ తరువాత ఉన్న 5ప్రాకారాలను దాటి దేవాలయ సింహద్వారం దగ్గరకు వచ్చేసరికి దాని బరువు జామితీయ పద్ధతిలో పెరుగుతుంది.2 వ ప్రాకారాన్ని దాటుతున్న గరుడవాహనాన్ని 8మంది మోయాల్సుంటుంది.

pc:youtube

చెమటలు పట్టే విగ్రహం

చెమటలు పట్టే విగ్రహం

3వ ప్రకారం దాటేటప్పుడు 16మంది మోయాల్సుంటుంది.4వ ప్రకారాన్ని దాటేటప్పుడు 32మంది మోయాల్సుంటుంది.5 వ ప్రాకారాన్ని దాటే ముందు 64 మంది మాయాల్సుంటుంది.5ప్రాకారాలు దాటి వీధుల్లోకి వచ్చేసమయానికి గరుడవాహనం బరువు విపరీతంగా పెరిగిపోయు 120మంది మోయాల్సొస్తుంది.

pc:youtube

చెమటలు పట్టే విగ్రహం

చెమటలు పట్టే విగ్రహం

ప్రధానవీధుల్లోకొచ్చే సరికి 16 మంది మోస్తున్న హంసవాహనం ముందువేళుతూ వుండగా దాని వెనకాల 128మంది మోస్తున్న స్వామివారి గరుడవాహనం నిదానంగా కదులుతూవుంటుంది.ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ వూరేగింపు జరుగుతున్న సమయంలో గరుత్మంతు ఉత్సవ విగ్రహంపైన చెమటలు కనిపిస్తాయి.

pc:youtube

చెమటలు పట్టే విగ్రహం

చెమటలు పట్టే విగ్రహం

గరుత్మంతుడు ప్రారంభంలో తక్కువ బరువువుండి క్రమంగా పెంచుకుంటూ పోయే సరికి అతడికి చెమట పడుతుందని భక్తులు విశ్వసిస్తారు.అన్నట్టు ఈ గరుత్మంతుని తమిళనాడులో వున్న ఈ క్షేత్రంలో కాలగారుడన్ అని పిలుస్తారు.

pc:youtube

చెమటలు పట్టే విగ్రహం

చెమటలు పట్టే విగ్రహం

ఈ అద్భుతఊరేగింపు దృశ్యం సంవత్సరానికి 2సార్లు జరుగుతుంది.మహాశక్తి వంతుడైన ఈ కాలగరుడన్ నవనాగుల్ని తన ఆభరణాలుగా ఏవిధంగా ధరిస్తాడో తెలుసుకుందాం.

ఆదిశేషుడు - తన కంకణంగా
కర్కోటకుడు - తాను ధరించే పూలదండగా
పద్మనాభుడు - తన కుడిచెవి ఆభరణంగా

pc:youtube

చెమటలు పట్టే విగ్రహం

చెమటలు పట్టే విగ్రహం

మహా పద్ముడు - ఎడమచేతి ఆభరణంగా
శంఖపాలుడు - తన కిరీటం ఆభరణంగా
గుళికుడు - కుడి చేయి గాజులాగా

pc:youtube

చెమటలు పట్టే విగ్రహం

చెమటలు పట్టే విగ్రహం

తక్షకుడు - వడ్డాణంగా
వాసుకి - జంధ్యంగా
ఇక 9వ సర్పం ఆయన యొక్క కంఠానికి అలంకరణగా చుట్టుకుని వుంటుంది.

pc:youtube

చెమటలు పట్టే విగ్రహం

చెమటలు పట్టే విగ్రహం

ఎలా వెళ్ళాలి?

హైదరాబాద్ నుండి కావలి, నెల్లూరు, మహాబలిపురం, చెన్నై మీదుగా నాచ్చియార్ కోయిల్ చూడవచ్చును. మధ్యలో మహాబలిపురం కూడా దర్శించుకోవచ్చును.కారులో 15గంల టైం పడుతుంది.

pc: google maps

చెమటలు పట్టే విగ్రహం

చెమటలు పట్టే విగ్రహం

ఎలా వెళ్ళాలి?

హైదరాబాద్ నుండి అనంతపురం, బెంగుళూరు మీదుగా 16గం ల సమయం పడుతుంది.

pc: google maps

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+