Search
  • Follow NativePlanet
Share
» »దురదృష్టవంతులను అదృష్టవంతులుగా, ధనవంతులుగా చేస్తున్న శ్రీ భాగ్యవంతిదేవి ఆలయం

దురదృష్టవంతులను అదృష్టవంతులుగా, ధనవంతులుగా చేస్తున్న శ్రీ భాగ్యవంతిదేవి ఆలయం

అదృష్టవంతులవ్వాలి అనేది ప్రతిఒక్కరి సహజమైన కోరిక.కొన్ని పూర్వజన్మపాపాలవల్ల దురదృష్టంవల్ల కావచ్చు,ఏవిధమైన కారణంవల్ల అయినా కావచ్చును.

By Venkatakarunasri

అదృష్టవంతులవ్వాలి అనేది ప్రతిఒక్కరి సహజమైన కోరిక.కొన్ని పూర్వజన్మపాపాలవల్ల దురదృష్టంవల్ల కావచ్చు,ఏవిధమైన కారణంవల్ల అయినా కావచ్చును.ఈవిధంగా దురదృష్టాన్ని దూరంచేసుకుని అదృష్టాన్నిచేజేక్కించుకోవాలని అనుకుంటున్నారా కర్ణాటకలో వున్న ఈ దేవాలయానికి ఒక సారి వెళ్లిరండి

కర్ణాటకలో అదృష్టదేవత ఒకరు వెలసివున్నారు. ఈ దేవి దారిద్ర్యాన్ని దూరంచేసి అదృష్టాన్ని వరంగా కరుణించేదేవత.దీనికి ఒక ఆథ్యాత్మికపురాణ కథ కూడా వుంది.అయితే ఈ దేవి ఎవరు?అక్కడ ఎందుకు వెలిసినది అనే వివరాలు వ్యాసంమూలంగా వివరంగా తెలుసుకుందాం.

ధనవంతులు కావాలనుకుంటున్నారా? అయితే ఈ దేవిని దర్శించండి..!

ధనవంతులు కావాలనుకుంటున్నారా? అయితే ఈ దేవిని దర్శించండి..!

అదృష్టం పట్టాలంటే మొదట దేవునికృప వుండాలి. ఆ దేవుని కృపవుంటే మాత్రం సిరివంతులగుటకు సాధ్యం అని భక్తులనమ్మకం. అలాగయితే మీరుకూడా అదృష్టవంతులవ్వాలంటే మీరు నమ్మినానమ్మకపోయినా కూడా ఈ దర్శనంచేసుకుని రండి.

PC:youtube

ధనవంతులు కావాలనుకుంటున్నారా? అయితే ఈ దేవిని దర్శించండి..!

ధనవంతులు కావాలనుకుంటున్నారా? అయితే ఈ దేవిని దర్శించండి..!

ముఖ్యంగా దేవాలయచరిత్ర గురించి తెలుసుకుందాం. కృష్ణదేవరాయలకాలంలో శ్రీ కృష్ణదేవరాయలు పూర్వికులందరూకూడా భువనేశ్వరి దేవిని భక్తి,శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఈ తల్లి ఆ రాజవంశీకులను రక్షిస్తూవస్తోంది.

PC:youtube

ధనవంతులు కావాలనుకుంటున్నారా? అయితే ఈ దేవిని దర్శించండి..!

ధనవంతులు కావాలనుకుంటున్నారా? అయితే ఈ దేవిని దర్శించండి..!

ఈ విధంగా ఈ తల్లి శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాజులు భక్తి-శ్రద్ధలతో పూజించేవారు.ఆ రాజులలో చివరి రాజైన రామరాయ ఈ దేవిని నిర్లక్ష్యం చేసి పూజించుటఆపివేసేనంట.

PC:youtube

ధనవంతులు కావాలనుకుంటున్నారా? అయితే ఈ దేవిని దర్శించండి..!

ధనవంతులు కావాలనుకుంటున్నారా? అయితే ఈ దేవిని దర్శించండి..!

తనని పూజించటంలేదని ఆగ్రహించిన దేవి తుంగభద్రనదిలో దూకి, తుంగభద్ర మరియు కృష్ణానదిలో ఈదుకుంటూ భీమానది సంగమంలో దేవి వెలిసెను.

PC:youtube

ధనవంతులు కావాలనుకుంటున్నారా? అయితే ఈ దేవిని దర్శించండి..!

ధనవంతులు కావాలనుకుంటున్నారా? అయితే ఈ దేవిని దర్శించండి..!

భీమానది సంగమంలో కొంతకాలం నీటిలోనే వుంటుంది.తర్వాత రామరాయుని రాజ్యం పతనమై ముస్లింరాజులచేతిలో వశమాయెను.

PC:youtube

ధనవంతులు కావాలనుకుంటున్నారా? అయితే ఈ దేవిని దర్శించండి..!

ధనవంతులు కావాలనుకుంటున్నారా? అయితే ఈ దేవిని దర్శించండి..!

తదనంతరం కొంతకాలం తర్వాత నీటిలో వున్న దేవిని ఒక భక్తుడు భీమానది సంగమంలో ఈ దేవి ఎవరు అని గుర్తించెను.

PC:youtube

ధనవంతులు కావాలనుకుంటున్నారా? అయితే ఈ దేవిని దర్శించండి..!

ధనవంతులు కావాలనుకుంటున్నారా? అయితే ఈ దేవిని దర్శించండి..!

దేవిఅతనికి కనిపించి ఆ నదిలో నేను ఎల్లప్పుడూ వుంటాను మరియు ఆమె ఒక ఆలయాన్ని నిర్మిస్తే, ఆమె గ్రామంలోని అందరి ప్రజలను కాపాడుతాను అని చెప్తుంది.

PC:youtube

ధనవంతులు కావాలనుకుంటున్నారా? అయితే ఈ దేవిని దర్శించండి..!

ధనవంతులు కావాలనుకుంటున్నారా? అయితే ఈ దేవిని దర్శించండి..!

జరిగిన వృత్తాంతమంతా ఆ భక్తుడు గ్రామస్థులకు చెప్తాడు.అదేవిధంగా గాజురూపంలో స్థూపాన్ని ప్రారంభించినప్పటినుంచి, ఆ స్థూపం నల్లనిరూపం దాల్చెను.

PC:youtube

ధనవంతులు కావాలనుకుంటున్నారా? అయితే ఈ దేవిని దర్శించండి..!

ధనవంతులు కావాలనుకుంటున్నారా? అయితే ఈ దేవిని దర్శించండి..!

అదే సమయంలో అక్కడేవున్న ఒక పాము కూడా ఆ దేవికి కాపలాకాస్తుండేను.అదే విధంగా ప్రజలందరూచేరి దేవాలయాన్ని నిర్మించిరి.

PC:youtube

ధనవంతులు కావాలనుకుంటున్నారా? అయితే ఈ దేవిని దర్శించండి..!

ధనవంతులు కావాలనుకుంటున్నారా? అయితే ఈ దేవిని దర్శించండి..!

తర్వాతికాలంలో ఆ గ్రామంలోని ప్రజలు సుభిక్షంగా మరియు వుత్తమమైనజీవితాన్ని సాగించిరి.అదేవిధంగా అందరూ అదృష్టవంతులైరి. ఇదంతా ఆ తల్లి మహిమ వల్లేనని ఆ తల్లిని కొనియాడిరి. అదే విధంగా ఈ దేవిని శ్రీ భాగ్యవంతిదేవి అని పిలుస్తూ ఆరాధించిరి.

PC:youtube

ధనవంతులు కావాలనుకుంటున్నారా? అయితే ఈ దేవిని దర్శించండి..!

ధనవంతులు కావాలనుకుంటున్నారా? అయితే ఈ దేవిని దర్శించండి..!

ఆ తల్లిని ఆరాధిస్తే భాగ్యవంతులౌతారు అని నమ్ముతారు.ఈ మహిమాన్వితమైన దేవాలయం కర్ణాటకలోని దత్తక్షేత్రమైన గాణగాపురానికి సుమారు 30కిమీ ల దూరంలో,గుల్బర్గానుంచి 50కిమీ ల దూరంలో వుంది.

PC:youtube

ధనవంతులు కావాలనుకుంటున్నారా? అయితే ఈ దేవిని దర్శించండి..!

ధనవంతులు కావాలనుకుంటున్నారా? అయితే ఈ దేవిని దర్శించండి..!

ఈ దేవిని భాగ్యవంతిదేవి అని భాగ్యమ్మ, కామధేను, కల్పతరువు, భాగమ్మ అని ఇంకా అనేక పేర్లతో పిలుస్తారు.ఈ దేవిని ఆరాధించటానికి వందలకొద్దీభక్తులు తరలివస్తారు.

PC:youtube

ధనవంతులు కావాలనుకుంటున్నారా? అయితే ఈ దేవిని దర్శించండి..!

ధనవంతులు కావాలనుకుంటున్నారా? అయితే ఈ దేవిని దర్శించండి..!

ఈ శక్తి వంతమైన దేవాలయానికి వెళ్లాలనుకునే వారు అబ్జల్ పూర్ జిల్లా ఘట్టరగి అనే గ్రామంలో వున్న భాగ్యవంతి దేవిని దర్శించటంవలన అదృష్టవంతులుగా లేదా భాగ్యవంతులుగామారుతారని నమ్ముతారు.

PC:youtube

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+