Search
  • Follow NativePlanet
Share
» »మీరు అక్కడికి వెళ్తే... మీ తల రాత మారిపోతుంది...

మీరు అక్కడికి వెళ్తే... మీ తల రాత మారిపోతుంది...

మన తల రాతను మార్చే,అంటే మన జీవితంలో మంచిని తెచ్చే ఆలయంగా ఇది ప్రసిద్ధిచెందింది.ఆ బ్రహ్మదేవుని అనుగ్రహం వుంటే జీవితంలో ఎలాంటి కష్టాలైనా తొలగిపోయి మంచిఅదృష్టం కలుగుతుందని ఇక్కడప్రజలు నమ్ముతారు.

By Venkatakarunasri

మన తల రాతను మార్చే,అంటే మన జీవితంలో మంచిని తెచ్చే ఆలయంగా ఇది ప్రసిద్ధిచెందింది.ఆ బ్రహ్మదేవుని అనుగ్రహం వుంటే జీవితంలో ఎలాంటి కష్టాలైనా తొలగిపోయి మంచిఅదృష్టం కలుగుతుందని ఇక్కడప్రజలు నమ్ముతారు.అసలు ఈ ఆలయానికి అంత ప్రత్యేకత ఏముంది?అనే విషయాల్ని మనం ఇప్పుడు ఈ వ్యాసంలో తెలుసుకుందాం. ఒక సారి బ్రహ్మదేవుడు ఈ సృష్టికి మూలం నేనే.ఈ సృష్టికి అంతంకూడా నేనే.అనే గర్వాన్ని కలిగి వుంటాడు. అప్పుడు పరమ శివుడు శివుడియొక్క ప్రతి రూపంగా భావించే కాలభైరవుడు బ్రహ్మదేవునియొక్క 5 వ తలని ఖండించటంజరుగుతుంది. అంతేకాకుండా అప్పుడు పరమశివుడు బ్రహ్మదేవునికి తన సృష్టినిర్మాణశక్తిని కోల్పోవాలని శపిస్తాడు.

మీరు అక్కడికి వెళ్తే... మీ తల రాత మారిపోతుంది

మీరు అక్కడికి వెళ్తే... మీ తల రాత మారిపోతుంది

తనతప్పు తెలుసుకున్న బ్రహ్మ దేవుడు పశ్చాత్తాపంతో శాప విముక్తికోసం ఈ ప్రాంతంలో పరమశివుడి యొక్క 12లింగాల్ని ప్రతిష్టించిప్రార్ధిస్తాడు.అందుకే ఈ వూరిని బ్రహ్మపురిఅని అంటారు.

PC: youtube

మీరు అక్కడికి వెళ్తే... మీ తల రాత మారిపోతుంది...

మీరు అక్కడికి వెళ్తే... మీ తల రాత మారిపోతుంది...

బ్రహ్మదేవుడియొక్క పశ్చాత్తాపాన్ని గ్రహించిన పార్వతీపరమేశ్వరులు బ్రహ్మ దేవునికి కలిగిన శాప విమోచానానికి విముక్తుల్ని చేసి తిరిగిఅతనికి సృష్టి నిర్మాణశక్తులను ఇవ్వటం జరుగుతుంది.

PC: youtube

మీరు అక్కడికి వెళ్తే... మీ తల రాత మారిపోతుంది...

మీరు అక్కడికి వెళ్తే... మీ తల రాత మారిపోతుంది...

ఇక ఇక్కడ బ్రహ్మదేవునికి ప్రత్యేకమైన ఆలయం కూడా వుంది.

PC: youtube

మీరు అక్కడికి వెళ్తే... మీ తల రాత మారిపోతుంది...

మీరు అక్కడికి వెళ్తే... మీ తల రాత మారిపోతుంది...

అయితే ఇక్కడ బ్రహ్మదేవుడు తన తల రాతనే తిరిగిరాసుకున్నాడు అనే ప్రాంతంగా భావించటం జరుగుతుంది.

PC: youtube

మీరు అక్కడికి వెళ్తే... మీ తల రాత మారిపోతుంది...

మీరు అక్కడికి వెళ్తే... మీ తల రాత మారిపోతుంది...

అందుకే ఇక్కడికివచ్చి ఆ బ్రహ్మదేవుడిని 12 శివలింగాలని దర్శించిన వారికి ఫేట్ అనేది మారుతుందిఅంటే దురదృష్టంఅనేది తొలగిపోయి మంచి అదృష్టం కలుగుతుందని నమ్ముతారు.

PC: youtube

మీరు అక్కడికి వెళ్తే... మీ తల రాత మారిపోతుంది...

మీరు అక్కడికి వెళ్తే... మీ తల రాత మారిపోతుంది...

చాలా మంది ఎంతో ప్రత్యేకంగా తమజీవితంలో అనుకున్నది సాధించలేక పోయినప్పుడు,దురదృష్టం వెంటాడుతున్నప్పుడు ఇక్కడికివచ్చి ఈ బ్రహ్మదేవుడిని దర్శించుకుని తమయొక్క కష్టాలను తొలగించుకుంటారు.

PC: youtube

మీరు అక్కడికి వెళ్తే... మీ తల రాత మారిపోతుంది...

మీరు అక్కడికి వెళ్తే... మీ తల రాత మారిపోతుంది...

బ్రహ్మదేవుడు సృష్టించిన 12 శివలింగాలుఅంతేకాకుండా ఆలయ ప్రాంగణంలో పతంజలి మహర్షి జీవసమాధికూడా వుంది.ఇంతకి ఈ ఆలయం పేరెంటనే కదా మీ ప్రశ్న.

PC: youtube

మీరు అక్కడికి వెళ్తే... మీ తల రాత మారిపోతుంది...

మీరు అక్కడికి వెళ్తే... మీ తల రాత మారిపోతుంది...

ఎక్కడ వుంది?

ఈ ఆలయంపేరు బ్రహ్మపురీశ్వర్ ఆలయం. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిసమీపంలో తిరుపత్తూర్ లో వుంది.

PC: youtube

మీరు అక్కడికి వెళ్తే... మీ తల రాత మారిపోతుంది...

మీరు అక్కడికి వెళ్తే... మీ తల రాత మారిపోతుంది...

ఇది హిందూఆలయం.ఇక్కడ భక్తులు లార్డ్ బ్రహ్మయొక్క ఆశీర్వాదాలను పొందుటకు సందర్శిస్తారు.

PC: youtube

మీరు అక్కడికి వెళ్తే... మీ తల రాత మారిపోతుంది...

మీరు అక్కడికి వెళ్తే... మీ తల రాత మారిపోతుంది...

కాబట్టి ఫ్రెండ్స్,మీ తల రాత బాలేదాబాధపడకండి మీ తల రాతను మార్చే దేవాలయం ఇది.

PC: youtube

మీరు అక్కడికి వెళ్తే... మీ తల రాత మారిపోతుంది...

మీరు అక్కడికి వెళ్తే... మీ తల రాత మారిపోతుంది...

మీకు గనక దేవుడిమీద నమ్మకం, విశ్వాసం కనకవుంటే ఈ ఆలయాన్ని సందర్శించండి.

PC: youtube

మీరు అక్కడికి వెళ్తే... మీ తల రాత మారిపోతుంది...

మీరు అక్కడికి వెళ్తే... మీ తల రాత మారిపోతుంది...

ఎలా వెళ్ళాలి?

హైదరాబాద్ నుండి బ్రహ్మపురీశ్వర్ ఆలయానికి అనంతపురం, బెంగుళూరుమీదుగా కారులో 14గంల 20నిలు పడుతుంది.

హైదరాబాద్ నుండి చెన్నై మీదుగా 15గంలు పడుతుంది. అదే విమానమార్గం ద్వారా రాజీవ్ గాంధీవిమానాశ్రయం నుండి 4గంటలలో బ్రహ్మపురీశ్వర్ ఆలయంచేరవచ్చును.

pc:google maps

<strong>మన తెలుగు రాష్ట్రాల్లోనే ఖజానా ఎక్కడవుందో తెలిస్తే షాక్ అవుతారు !</strong>మన తెలుగు రాష్ట్రాల్లోనే ఖజానా ఎక్కడవుందో తెలిస్తే షాక్ అవుతారు !

<strong>మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు</strong>మహాభారతంలో ఏలియన్స్ నమ్మలేం..! కాని నిజాలు

<strong>భూమిలోపల 10 కి మీ వరకు గుహ..ఆ గుహలో బయటపడ్డ వింత వింత పాత్రలు !</strong>భూమిలోపల 10 కి మీ వరకు గుహ..ఆ గుహలో బయటపడ్డ వింత వింత పాత్రలు !

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X