Search
  • Follow NativePlanet
Share
» »శ్రీరంగపట్నం - ఆది...మధ్య...అంత పుణ్య క్షేత్రాలు !

శ్రీరంగపట్నం - ఆది...మధ్య...అంత పుణ్య క్షేత్రాలు !

శ్రీ మహా విష్ణువు ఏడు పడగల ఆది శేషుడిపై శయనించి శ్రీ రంగనాథ స్వామి అవతారంలో భక్తులను ఆశీర్వదిస్తాడని హిందువుల నమ్మకం. జగత్పాలకుడైన శ్రీ రంగనాథుడి దేవాలయాలు మనదేశంలో ఎన్నో కలవు. వీటిలో రంగనాథ త్రిరంగ క్షేత్రాలు ఒక ప్రత్యేకత కలిగి వుంటాయి.

ఈ త్రిరంగ క్షేత్రాలు, ఆది రంగం, మధ్య రంగం, మరియు అంత్య రంగం అనే పేరుతో ప్రసిద్ధి చెంది కావేరి నదీ తీరంలో మూడు ద్వీపాలుగా వెలిశాయి. ఒక నమ్మికం ప్రకారం, క్రమేనా, ఈ మూడు స్థలాలలో కల రంగానాదుడిని దర్శిస్తే, అన్ని పాప కర్మలూ నాశనమై, భగవంతుడి దయకు పాత్రులు అవుతారని చెపుతారు. ప్రస్తుత ఈ వ్యాసం ఆ మూడు రంగ క్షేత్రాలు ఏవి మరియు అవి ఎక్కడెక్కడ కలవు అనే అంశాలు తెలుపుతుంది.

ఇది కూడా చదవండి: తమిళనాడు ఆకర్షణీయ ప్రదేశాలు

చెన్నై లో హోటల్ వసతులకు క్లిక్ చేయండి

శ్రీరంగ పట్టణం

శ్రీరంగ పట్టణం

మూడు రంగాలలోకి మొదటిది అయిన ఆది రంగం మైసూరు నగరానికి అతి సమీపంలో ని శ్రీ రంగ పట్టణం ఇది మండ్య జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడ కల శ్రీ రంగనాథ స్వామి దేవాలయం బాగా ప్రసిద్ధి చెందినది. అనేక మంది భక్తులు ప్రతి రోజూ ఈ పుణ్య క్షేత్రానికి వచ్చి స్వామి ఆశీస్సులు పొందుతారు.

చిత్ర కృప: Ananth BS

శివన సముద్రం

శివన సముద్రం

మైసూరు నగరానికి సుమారు 20 కి. మీ. ల దూరంలో కల శ్రీరంగ పట్టణం బెంగుళూరు నుండి 120 కి. మీ. ల దూరంలో కలదు. రెండు నగరాల నుండి రైలు, బస్సు మార్గాలలో అతి తేలికగా ఇక్కడకు చేరవచ్చు. ఉ. 7.30 నుండి మా. 0100 గం. వరకు మరియు సాయంత్రం 4.00 గం నుండి రాత్రి 8.00 గం. ల వరకూ ఆలయం తెరచి వుంటుంది.
చిత్ర కృప: rajesh_dangi

శివన సముద్రం

శివన సముద్రం

శివన సముద్రం శ్రీ రంగ క్షేత్రాలలో రెండవ క్షేత్రం అయిన మధ్య రంగం. ఇది శివన సముద్రం పట్టణంలో కలదు. ఇక్కడకు చేరాలంటే, శ్రీరంగపట్టణం నుండి మళవల్లి మార్గంలో 87 కి. మీ. ల దూరం లో చేరవచ్చు. సాంకేతికంగా ఈ క్షేత్రం విష్ణువు యొక్క యవ్వనావస్థ సూచిస్తుంది కనుక ఇక్కడి రంగడి గుడిని మోహన రంగ లేదా జగనోమోహన రంగ దేవస్థానం అంటారు.

Photo courtsy: Wkacnt

అంత రంగ

అంత రంగ

త్రిరంగ క్షేత్రాలలో చివరది అంత రంగ . ఇది తమిళనాడు లోని శ్రీరంగంలో కలదు. తిరుచ్చి నుండి శ్రీరంగానికి బస్సు సౌకర్యం కలదు. తిరుచ్చి కి దేశంలోని అనేక ప్రధాన నగరాల నుండి బస్సు సౌకర్యాలు కలవు. శ్రీ రంగంలో కల ఈ దేవాలయం త్రిరంగా క్షేత్రాలలో అతి పెద్దది.
చిత్ర కృప: Simply CVR

శ్రీరంగం

శ్రీరంగం

శ్రీరంగం లోని శ్రీ రంగనాథ స్వామీ దేవాలయ కొన్ని చిత్రాలు.

చిత్ర కృప: Jean-Pierre Dalbéra

శ్రీరంగం

శ్రీరంగం

శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామి దేవాలయ కొన్ని చిత్రాలు

చిత్ర కృప: Kaushik Narasimhan

శ్రీరంగం

శ్రీరంగం

శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామీ దేవాలయ కొన్ని చిత్రాలు

చిత్ర కృప: Ryan

శ్రీరంగం

శ్రీరంగం

శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామీ దేవాలయ కొన్ని చిత్రాలు

చిత్ర కృప: Ryan

శ్రీరంగం

శ్రీరంగం

శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామీ దేవాలయ కొన్ని చిత్రాలు

చిత్ర కృప: Ryan

శ్రీరంగం

శ్రీరంగం

శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామీ దేవాలయ కొన్ని చిత్రాలు

చిత్ర కృప: Ryan

శ్రీరంగం

శ్రీరంగం

శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామీ దేవాలయ కొన్ని చిత్రాలు

చిత్ర కృప: Natesh Ramasamy

శ్రీరంగం

శ్రీరంగం

శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామీ దేవాలయ కొన్ని చిత్రాలు

చిత్ర కృప: Jean-Pierre Dalbéra

శ్రీరంగం

శ్రీరంగం

శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామీ దేవాలయ కొన్ని చిత్రాలు

చిత్ర కృప: Jean-Pierre Dalbéra

శ్రీరంగం

శ్రీరంగం

శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామీ దేవాలయ కొన్ని చిత్రాలు

చిత్ర కృప: Nagarjun Kandukuru

శ్రీరంగం

శ్రీరంగం

శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామీ దేవాలయ కొన్ని చిత్రాలు

చిత్ర కృప: Giridhar Appaji Nag Y

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X