Search
  • Follow NativePlanet
Share
» » చారిత్రాత్మక సూరజ్ కుండ్ మేళా !

చారిత్రాత్మక సూరజ్ కుండ్ మేళా !

ఫరీదాబాద్ ఒక చారిత్రాత్మక నగరం! ఇక్కడ జరిగే సూరజ్ కుండ్ మేళా ఎంతో ప్రసిద్ధి చెందినది. ఫరీదాబాద్ స్థాపకుడు బాబా ఫరీద్ పేరుతో నిర్మించిన ఈ నగరం హర్యానా లోని రెండవ అతిపెద్ద నగర౦. ఆయన కోట, మసీదు, టాంక్ నిర్మించారు, వీటి శిధిలాలు ఇప్పటికీ కనిపిస్తాయి. ఉత్తర ప్రదేశ్ లోని భాగాలూ, ఢిల్లీ గుర్గాన్ చే చుట్టబడి ఉండడం వల్ల ఫరీదాబాద్ భౌగోళిక స్థానం ముఖ్యమైనది. ఇది యమునా నది పల్లుపు ప్రాంతంలో ఉంది. ఇది ఢిల్లీ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.

 ఒంటె సఫారి

ఒంటె సఫారి

హర్యానా లోని సూరజ్ కుండ్ మేలా లో ఒక ఒంటె సఫారి ఆనందించండి.
Photos Courtesy : commons.wikimedia.org

తాజిక్ జానపద నృత్యం

తాజిక్ జానపద నృత్యం

సూరజ్ కుండ్ మేళా లో ప్రసిద్ధి చెందిన తాజిక్ జానపద నృత్యం. టూరిస్ట్ లకు జానపద నృత్యాలు గొప్ప ఆకర్షణ

Photos Courtesy : commons.wikimedia.org

పిల్లల ఆనందాలు

పిల్లల ఆనందాలు

సూరజ్ కుండ్ మేళాలో పిల్లలు బాగా ఆనందిస్తారు.
Photos Courtesy : commons.wikimedia.org

హస్త కళలు

హస్త కళలు

హర్యానా లోని సూరజ్ క్లుండ్ మేలా లో ప్రదర్శించే అందమైన ఒక చేతి పని వస్తువుల దుకాణం దృశ్యం

Photos Courtesy : commons.wikimedia.org

విదేశీయుల ఫోటోలు

విదేశీయుల ఫోటోలు

సూరజ్ కుండ్ మేళాలో ప్రదర్శిస్తున్న హస్త కళల షాప్ ను ఫోటో తీస్తున్న టూరిస్ట్

Photos Courtesy : commons.wikimedia.org

సూరజ్ కుండ్

సూరజ్ కుండ్

హర్యానా లోని సూరజ్ కుండ్ సమీప దృశ్యం

Photos Courtesy : commons.wikimedia.org

రైన్ డాన్స్

రైన్ డాన్స్

రైన్ డాన్స్ ...వర్షం పడేటపుడు సూరజ్ కుండ్ మేలా లో డాన్స్ చేస్తున్న కళాకారుడు

Photos Courtesy : commons.wikimedia.org

నృత్యాలు

నృత్యాలు

సూరజ్ కుండ్ మేలా లో నృత్యాలు చేసే రాజస్థాని డాన్సర్ లు

Photos Courtesy : commons.wikimedia.org

అలంకరణ

అలంకరణ

సూరజ్ కుండ్ మేలా లో ప్రవేశంలో విజిటర్ లు. అలంకరణ తప్పక చూడదగినది.

Photos Courtesy : commons.wikimedia.org

 స్థానిక హస్త కళాకారులు

స్థానిక హస్త కళాకారులు

సూరజ్ కుండ్ మేలా లో స్థానిక హస్త కళాకారులు మట్టి కుండలను చేయటం చూడండి.

Photos Courtesy : commons.wikimedia.org

సాంస్కృతిక ప్రోగ్రాములు

సాంస్కృతిక ప్రోగ్రాములు

హర్యానా లో సూరజ్ కుండ్ మేలా లో ఆంజనేయుడి వేషంలో ప్రదర్శన ఇస్తున్న ఒక వ్యక్తి.

Photos Courtesy : commons.wikimedia.org

జానపద కళాకారులు

జానపద కళాకారులు

హర్యానా లో సూరజ్ కుండ్ మేలా ప్రసిద్ధి. ఈ మేలా లో నృత్యాలు చేసే జానపదులను చూడండి.

Photos Courtesy : commons.wikimedia.org

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+