Search
  • Follow NativePlanet
Share
» »శ్రీలంక రాజును, టిప్పు కొడుకును బంధించిన కోట ఎక్కడుందో తెలుసా?

శ్రీలంక రాజును, టిప్పు కొడుకును బంధించిన కోట ఎక్కడుందో తెలుసా?

తమిళనాడులోని వెల్లూరు కోటకు సంబంధించిన కథనం.

రాచరికానికి గుర్తులు అప్పటి కోటలు. ఈ కోటలు ఎంతో చరిత్రను తమలో నిక్షిప్తం చేసుకొన్నాయి. మరికొన్ని కోటలు ఆధ్యాత్మికతకు కూడా నెలవు. శత్రువులు తమ భూ భాగంలోకి రావడాన్ని అడ్డుకోవడానికి అప్పటి రాజులు ఈ కోటల నిర్మాణం చేపట్టేవారు. ఈ కోట్లో కొన్ని శత్రు దుర్భేద్యమైనవిగా, మరికొన్ని భారతీయ ప్రాచీన వాస్తుశైలికి నిలువుటద్దాలు. అంటువంటి కోవకు చెందినదే ఈ రాయ వెల్లూరు కోట. తమిళనాడులోని ఈ కోట చారిత్రాత్మకంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకొన్నది. ఆ వివరాలు

{photo-feature}

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+