Search
  • Follow NativePlanet
Share
» » గుజరాత్ - ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు !

గుజరాత్ - ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు !

గుజరాత్ రాష్ట్రం లో పర్యటన నానాటికీ అభివృద్ధి చెందుతోంది. ఆధ్యాత్మిక ప్రదేశాల నుండి పాలస్ ల నుండి బహు సుందరమైన ప్రకృతి దృశ్యాలు, బీచ్ లు ఎన్నో కలవు. గుజరాత్ లోని టూరిస్ట్ ప్రదేశాలకు చరిత్ర, ప్రకృతి, పురాతత్వం ల సమ్మేళనం కలదు. సంస్కృతి పరంగా విభిన్నమైన ఈ రాష్ట్రం పర్యాటకుడిని ఎప్పటికి ఆకర్షిస్తూనే వుంటుంది. రంగు రంగుల జీవన విధానాలు, నోటి రుచులు ఊరే ఆహారాలు కూడా గుజరాత్ రాష్ట్ర పర్యాతకుడికి మరింత ఉల్లాసం కలిగిస్తాయి.

 రంగుల దుస్తులు - రుచులూరే ఆహారాలు !

రంగుల దుస్తులు - రుచులూరే ఆహారాలు !

వదోదర ప్రదేశం ఆర్ట్ వర్క్ అధికంగా కలిగి వుంటుంది. ఆకర్షణీయమైన శిల్పాలు, చెక్కడాలు చూడవచ్చు. లక్ష్మి విలాస్ పాలస్, నాజర్ బాగ్ పాలస్, మాకార్పుర పాలస్ లు ఇక్కడ తప్పక చూడదగినవి. దభోయి, కాదియా దుందర్ కేవ్స్, వదోదర మ్యూజియం లు ఇతర ఆకర్షణలు.

 రంగుల దుస్తులు - రుచులూరే ఆహారాలు !

రంగుల దుస్తులు - రుచులూరే ఆహారాలు !

సర్దార్ సరోవర్ డాం నర్మదా నది ఒడ్డున కలదు. ఇతి చాలా పెద్దది. ఈ దాము ను తాగు నీరు, సాగు నీరు, విద్యుద ఉత్పత్తి అవసరాలకు నిర్మించారు. ఇక్కడ సహజ అందాలు దీనిని ఒక టూరిస్ట్ ప్రదేశంగా చేసాయి. డాం సమీపంలోని రతన్ మహల్ స్లాత్ బేర్ సంక్చురి, విశాల ఖాది ఈకో కెంప్ సైట్ , చారిత్రాత్మక పట్టణాలు భారుచ్ మరియు రాజ్ పిప్లా లు కూడా చూడవచ్చు.

 రంగుల దుస్తులు - రుచులూరే ఆహారాలు !

రంగుల దుస్తులు - రుచులూరే ఆహారాలు !

లిటిల్ రాన్ వైల్డ్ గాడిదల సంక్చురి ...ఈ గాడిదల అభయారణ్యం కచ్ లో కలదు. ఇక్కడ గాడిదలే కాక చింకారా, నీల్గాయ్ లు, కారాకల్స్ కూడా చూడవచ్చు. ఇంకనూ కచ్ లో నారాయణ్ సరోవర్ సంక్చురి, బన్ని గ్రస్స్ లాండ్స్ సియోట్ కేవ్స్ చూడవచ్చు. కచ్ ఉత్సవం ఇక్కడ జరుగుతుంది. దీనికి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులు వస్తారు.
Photo Courtsey: B Sarangi

 రంగుల దుస్తులు - రుచులూరే ఆహారాలు !

రంగుల దుస్తులు - రుచులూరే ఆహారాలు !

ఝూల్తా మినారా
ఆహామదాబాద్ లోని కదిలే గోపుర స్తంభాలు గుజరాత్ లో ఒక ఆకర్షణ. ఈ స్తంభాలు ఎందుకు కడులుతాయో ఎవరికీ తెలియదు. ఈ గోపురాల పైకి ఎక్కేందుకు అనుమతించారు. కాని ఇది ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. అహమదాబాద్ లో ఇంకనూ మీరు గాంధీ ఆశ్రమం, జామా మసీద్, జైన్ టెంపుల్, కన్కారియ లేక్ లు కూడా చూడవచ్చు.

 రంగుల దుస్తులు - రుచులూరే ఆహారాలు !

రంగుల దుస్తులు - రుచులూరే ఆహారాలు !

గాంధీనగర్ లోని అడలాజ్ మెట్ల బావి.
గాంధీ నగర్ కు సుమారు 15 కి. మీ. ల దూరంలో కల ఇండో ఇస్లామిక్ శిల్ప శైలి లో నిర్మించిన ఈ మెట్ల బావి గొప్ప పర్యాటక ఆకర్షణ. స్థానికులలో దీని పట్ల ఆధ్యాత్మిక విసేస్హత కూడా కలదు. మెట్ల బావి సమీపంలో కల అక్షరాధం టెంపుల్ , మహాత్మా మందిర్, క్రాఫ్ట్ మెన్ విలేజ్ లు కూడా చూడవచ్చు.

 రంగుల దుస్తులు - రుచులూరే ఆహారాలు !

రంగుల దుస్తులు - రుచులూరే ఆహారాలు !

ఇంద్రాద దినోసార్ అండ్ ఫాసిల్ పార్క్
ఈ పార్క్ గాంధీ నగర్ లో కలదు. ఇది ప్రపంచంలో దినోసార్ ఎగ్స్ కల రెండవ అతి పెద్ద పార్క్. ఇది సబర్మతి రివర్ ఒడ్డున కలదు. ఇండియా లో దినోసార్ మ్యూజియం ఇక్కడే కలదు. ఈ పార్క్ ను ఇండియా జురాసిక్ పార్క్ అని అంటారు.

 రంగుల దుస్తులు - రుచులూరే ఆహారాలు !

రంగుల దుస్తులు - రుచులూరే ఆహారాలు !

ద్వారకాదీష్ టెంపుల్ రంగుల దుస్తులు
ద్వారకా లోని ద్వారకదీష్ టెంపుల్ ను జగత్ మందిర్ అని కూడా అంటారు. ప్రపంచంలో ఈ టెంపుల్ అతి పురాతనమైన లార్డ్ కృష్ణ టెంపుల్ గా చెపుతారు. ఇది సుమారు 2500 సంవత్సరాల కిందటిది గా గుర్తించారు.

 రంగుల దుస్తులు - రుచులూరే ఆహారాలు !

రంగుల దుస్తులు - రుచులూరే ఆహారాలు !

బెయాట్ ద్వారక
బెయాట్ ద్వారక ఒక ఆధ్యాత్మిక మరియు ప్రకృతి దృశ్యాల ప్రదేశం. ఈ చిన్న ద్వీప ప్రదేశంలో డాల్ఫిన్స్ చేపలను చూడవచ్చు. ఇక్కడ ఒక కృష్ణ టెంపుల్ సుమాఉ 500 సంవత్సరాల కిందటిది కలదు.

 రంగుల దుస్తులు - రుచులూరే ఆహారాలు !

రంగుల దుస్తులు - రుచులూరే ఆహారాలు !

మోదేరా సన్ టెంపుల్

గుజరాత్ లోని మెహసనా జిల్లాలో సన్ టెంపుల్ కలదు. ఈ సూర్య దేవాలయం క్రి. శ. 1026 లో సూర్య వంశ రాజులు సోలంకి వంశం వారు నిర్మించినది. ఈ టెంపుల్ శిల్ప శైలి అద్భుతంగా వుంది పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తుంది.

 రంగుల దుస్తులు - రుచులూరే ఆహారాలు !

రంగుల దుస్తులు - రుచులూరే ఆహారాలు !

కీర్తి మందిర్
కీర్తి మందిర్ కాంప్లెక్స్ పోర్ బందర్ లో కలదు. ఈ ప్రదేశం లో మహాత్మా గాంధీ జన్మించారు. ఆయన నివసించిన నివాస భవనం ఇతర వస్తువులు ఇపుడు కీర్తి మందిర్ కాంప్లెక్స్ లో ఒక భాగం గా ప్రదర్శించ బడుతున్నాయి. పోర్ బందర్ లో కల బరదా హిల్స్ వైల్డ్ లైఫ్ సంక్చురి, పోర్ బందర్ బీచ్ , హజూర్ పాలస్ లు ఇతర ఆకర్షణలు.
Photo Courtesy: Jaydip3212

 రంగుల దుస్తులు - రుచులూరే ఆహారాలు !

రంగుల దుస్తులు - రుచులూరే ఆహారాలు !

సపూతర
సపూతర గుజరాత్ లో ఒక అందమైన హిల్ స్టేషన్. ఇక్కడ అనేక ప్రకృతి దృశ్యాలు చూడవచ్చు. ఇక్కడి ఆకర్షనలలో గిర వాటర్ ఫాల్స్, గవర్నర్ హిల్, పూర్ణ వైల్డ్ లైఫ్ సంక్చురి, వంస్డా నేషనల్ పార్క్ ప్రసిద్ధి చెందినవి.

 రంగుల దుస్తులు - రుచులూరే ఆహారాలు !

రంగుల దుస్తులు - రుచులూరే ఆహారాలు !

దొలవీర హరప్పా నగరం
హరప్పా నగరం అయిన దోలావీర గుజరాత్ లో ఒక గొప్ప పర్యాటక ప్రదేశం. ఈ పురావస్తు ప్రదేశం సింధు నాగరికత కు చెందినది. దీనిని 1967-68 సంవత్సరం లో కనుగొన్నారు. ఈ నాగరికత లోని టవున్ ప్లానింగ్ , శిల్ప శైలి లు అద్భుతంగా కలవని కనుగొనబడింది.

 రంగుల దుస్తులు - రుచులూరే ఆహారాలు !

రంగుల దుస్తులు - రుచులూరే ఆహారాలు !

సూరత్ లో కల యూరిపియన్ టొంబ్స్
ఈ స్మారక భవనాలు డచ్ మరియు బ్రిటిష్ వారు వారి అధికారం నిరూపించుకొనేందుకు నిర్మించారు. ఈ టొంబ్స్ యొక్క శిల్ప ప్రభావం హిందూ, మరియు ఇస్లామిక్ శిల్ప శైలుల పై కూడా పడింది. సూరత్ లో మీరు ఇంకనూ చింతామణి జైన్ టెంపుల్, దూమాస్ బీచ్, ముఘల్ సారాయి వంటివి కూడా చూడవచ్చు.

 రంగుల దుస్తులు - రుచులూరే ఆహారాలు !

రంగుల దుస్తులు - రుచులూరే ఆహారాలు !

మొర్బి లో వేలాడే బ్రిడ్జి
మొర్బి లో ని వేలాడే బ్రిడ్జి పర్యాటకులు తప్పక చూడాలి. ఇది విక్టోరియన్ లండన్ బ్రిడ్జి ని పోలి వుంటుంది. ఒక ఇంజనీరింగ్ అద్భుతం. బ్రిడ్జి సమీపంలో ఆర్ట్ దేకో పాలస్, గ్రీన్ చౌక్, మని మందిర్ మరియు వెల్లింగ్టన్ సేక్రే టేరిఅట్ లు ఇతర ఆకర్షణలు.

 రంగుల దుస్తులు - రుచులూరే ఆహారాలు !

రంగుల దుస్తులు - రుచులూరే ఆహారాలు !

గిర్ నేషనల్ పార్క్
గుజరాత్ లోని గిర్ నేషనల్ పార్క్ ఆసియా లోని రిజర్వు ఫారెస్ట్ లలో ఒకటి. ఇక్కడ ఆసియాటిక్ లయన్ లు నివసిస్తాయి. నేషనల్ పార్క్ యొక్క ఇతర ఆకర్షణలు ఇక్కడ చూడవచ్చు.

 రంగుల దుస్తులు - రుచులూరే ఆహారాలు !

రంగుల దుస్తులు - రుచులూరే ఆహారాలు !

లోథాల్
హరప్పా నాగరికతకు సంబంధించిన అవశేషాలను లోథాల్ లో చూడవచ్చు. ఈ పట్టణం అహమదాబాద్ సమీపంలో కలదు. ఈ పట్టణం నేడు శిధిలమై ఉన్నప్పటికీ పురాతన సొసైటీ దాని నిర్మాణం ఎలా అనేది తెలుపుతుంది. ఈ ప్రదేశం వరదలకు గురై నాశనం అయింది.

 రంగుల దుస్తులు - రుచులూరే ఆహారాలు !

రంగుల దుస్తులు - రుచులూరే ఆహారాలు !

చంపానేర్
చంపానేర్ ప్రదేశం యునెస్కో సైట్. ఇది ఈ మధ్య కాలంలోనే ప్రజలకు బాగా తెలిసింది. అది వరలో ఈ సిటీ ఒక అడవిలో భాగంగా వుండేది. అనేక సర్వేయ్ ల తర్వాత దీనిని పర్యాటక ప్రదేశం గా మార్చారు. చంపానేర్ ఆకర్షణలు ఇక్కడ చూడవచ్చు.

 రంగుల దుస్తులు - రుచులూరే ఆహారాలు !

రంగుల దుస్తులు - రుచులూరే ఆహారాలు !

సోమనాథ్ టెంపుల్
సోమనాథ్ టెంపుల్ లేదా సోమనాథ్ మహాదేవ టెంపుల్ గుజరాత్ లో ఒక గొప్ప టూరిస్ట్ ప్రదేశం. ఈ టెంపుల్ సుమారు ఏడూ సార్లు విధ్వంశానికి గురి కాగా, మరల ఏడూ సార్లూ పునరుద్ధరించబడింది. ఇతాసం మేరకు ఈ టెంపుల్ ను చంద్ర దేవుడు బంగారంతో నిర్మించాడు. సూర్యుడు సిల్వర్ తోను శ్రీ కృష్ణుడు కలపతోను , సోలంకి రాజులు 11 వ శతాబ్దంలో రాతి తోను నిర్మించారు. సోమనాథ్ యొక్క ఇతర ఆకర్షణలు ఇక్కడ చూడండి. /somnath/

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+