Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉదయపూర్ - త్రిపుర » ఆకర్షణలు » భువనేశ్వరి టెంపుల్

భువనేశ్వరి టెంపుల్, ఉదయపూర్ - త్రిపుర

1

నోబుల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ చే 'రాజర్శి' అనే నవలలో మరియు 'బిశర్జన్' అనే నాటకం లో భువనేశ్వరి ఆలయం సజీవం గా చిత్రింపబడింది. గోమతి నది ఒడ్డున శిధిలావస్థలో ఉన్న ఒక కోట వద్ద ఈ ఆలయం నెలకొని ఉంది.

భువనేశ్వరి దేవి కొలువై ఉన్న భువనేశ్వరి ఆలయం 17 వ శతాబ్దం లో మహారాజా గోవింద మాణిక్యల చేత నిర్మించబడింది. క్రీ.పూ.1660 నుండి 1675  ల మధ్యలో ఈ ఆలయం నిర్మించబడింది. అగర్తల రాజధానిగా మారక ముందు ఉదయపూర్ మాణిక్య రాజవంశీకులకు అధికార నివాసంగా ఉండటమే కాకుండా రాజధానిగా కూడా వ్యవహరించింది. ఈ ఆలయం మూడు అడుగుల మేర ఎత్తు కలిగిన వేదికపైన నిర్మించబడింది. నాలుగు భాగాల పైకప్పు, ప్రవేశ ద్వారం వద్ద స్తూపం, ఒక ప్రధాన గది ఈ ఆలయ నిర్మాణం లో ముఖ్యమైనవి. పుష్పం లా తీర్చిదిద్దబడిన మోటిఫ్లు ఈ ఆలయం స్తూపాలు ఇంకా స్థంబాల యొక్క ఆకర్షణలు.

త్రిపుర లో ని ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం కావడం వలన ఈ ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat