పశ్చిమ భారత దేసంలీ మహారాజ సాయాజీ రావు యూనివర్సిటీ మంచి పేరు గాంచినది. హరప్పా నాగరికతలను వెలికి తీయటం లో ఈ సంస్థ పరిశోధనలు ఎంతో ఉపకరించాయి. ఈ యూనివర్సిటీ లోని మ్యూజిక్ కాలేజీ వంటివి దేశం లోనే ఖ్యాతి గాంచాయి. ఆ యూనివర్సిటీ కి పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టాయి. సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఇక్కడ ఒక థియేటర్ కూడా కలదు. ఇక్కడ కల ఆర్ట్స్ కోర్సుల భవనం దాని గుంబజ్ లేదా డోమ్ కు ప్రసిద్ధి.



Click it and Unblock the Notifications