రాజీవ్ గాంధీ పార్క్ విజయవాడ అత్యంత ప్రజాదరణ ఆకర్షణల్లో ఒకటి. ఈ పార్కును విజయవాడ మునిసిపలు కార్పోరేషను ప్రత్యేక శ్రద్ధ తీసికొని నిర్మించింది. ఇక్కడ ఎన్నో రకాల పూల మొక్కలు పెంచబడుతున్నాయి. సంగీతాన్ని వినిపించే ఫౌంటేను, ఒక మినీ జూ ఈ పార్కుకు ప్రత్యేక ఆకర్షణ.పార్క్ప్రకు ప్రతి సోమవారం సెలవు.చరిత్ర ముందు జంతువుల ప్రతిరూపాలు సుకి అనే ఒక విద్యా పార్క్ కూడా ఉంది.