Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వోఖ » ఆకర్షణలు » తోఖు ఏమంగ్ పండుగ

తోఖు ఏమంగ్ పండుగ, వోఖ

2

వోఖ లోని పండుగలలో తోఖు ఏమంగ్ పండుగ అతి పెద్దది. పంట కోతల తర్వాత తొమ్మిది రోజుల పాటు అత్యుత్సాహంతో లోథా తెగ వారు ఈ పండుగను జరుపుకుంటారు. పంట సేద్య౦లోని కష్టాకాల౦ చివరగా తమ తీవ్ర కృషి ఫలానికి సంతోషిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా పురుషులు, స్త్రీలు రంగురంగుల సాంప్రదాయ దుస్తులలో ముస్తాబౌతారు. అంతటా ఐకమత్యం, సోదరభావం కనబడుతుంది. ఈ సమయంలో ఇక్కడి ప్రజలందరూ ఒకరికొకరు గౌరవం, కృతజ్ఞత ప్రదర్శిస్తారు.

మీరు మరింత దగ్గరగా నాగా సంప్రదాయాన్ని చూడాలనుకొంటే తోఖు ఎమాంగ్ పండుగ అన్నింటి కంటే ఎంతో ఉత్తమమైనది. ప్రతి ఏటా నవంబర్ మొదటి వారంలో జరుగే ఈ పండుగలో మీకు స౦ప్రదాయ సంగీత, నృత్యాలు కనువిందు కల్గిస్తాయి. వాటి శ్రేష్ఠమైన రుచికి ప్రసిద్ధి చెందిన అనేక రకాల నాగా మాంసాహార వంటకాలను రుచి చూడటం మరవకండి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Jul,Wed
Check Out
30 Jul,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu