Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » యల్లాపూర్ » ఆకర్షణలు » సత్తోడి జలపాతాలు

సత్తోడి జలపాతాలు, యల్లాపూర్

2

సమయం దొరికితే,  యాల్లాపూర్ పర్యాటకులు సత్తోడి జలపాతాలను తప్పక చూడాలి. ఈ జలపాతాలు కర్నాటకలోని ప్రధాన జలపాతాలలో ఒకటి. ఈ ప్రాంతంలో కల ఎన్నో చిన్న చిన్న ప్రవామాలు కలసి ఈ జలపాతాలు ఏర్పడ్డాయి. యల్లాపూర్ టవున్ కు 25 కి.మీ.ల దూరంలో గణేశ గుడి అడవి ప్రాంతం ఉంటుంది. సత్తోడి జలపాతాలను ఉత్తర కన్నడ జిల్లాల మిని నయాగర జలపాతాలు అని కూడా పిలుస్తారు.  ఈ జలపాతాలు సుమారుగా 49.2 అడుగుల ఎత్తునుండి దట్టమైన అడవుల మధ్య ప్రవహిస్తాయి. చివరకు కొడసల్లి డ్యామ్ వద్దకు చేరుతాయి. సాధారణంగా ఇక్కడకు వచ్చే పర్యాటకులు, ట్రెక్కింగ్, రివర్ ర్యాఫ్టింగ్, బర్డ్ వాచింగ్ వంటివి చేస్తారు. ఈ ప్రాంత సందర్శనకు వర్షాకాలం అనుకూలం కాదు. నవంబర్ మరియు ఏప్రిల్ నెలల మధ్య ఈ జలపాతాలు చూసేందుకు అనుకూలంగా ఉంటుంది.   

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat