Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » యల్లాపూర్ » ఆకర్షణలు » మాగోడ్ ఫాల్స్

మాగోడ్ ఫాల్స్, యల్లాపూర్

5

యల్లాపూర్ సందర్శించే పర్యాటకులు మాగోడ్ గ్రామ సమీపంలోని మాగోడ్ జలపాతాలను కూడా చూడవచ్చు. ఈ ప్రదేశం యల్లాపూర్ పట్టణానికి 19 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఈజలపాతాన్ని బెనడ్తి నది ఏర్పరుస్తుంది. 650 అడుగుల ఎత్తునుండి రెండు దశలుగా ఇది ప్రవహిస్తుంది. ఇక్కడినుండి సూర్యాస్తమయ ప్రదేశం జేనుకల్లు గుడ్డను తేలికగా చేరవచ్చు.

ఈ ప్రాంతం ఒక అందమైన గ్రామీణ ప్రాంతంగా కనపడుతుంది. మాగోడ్ ఫాల్స్ కు వెళ్ళే మార్గంలోనే పర్యాటకులు కవడి కెరె సరస్సును చూడవచ్చు. ఈ ప్రదేశ అందాలను వర్షాకాలం లేదా శీతాకాలంలో సందర్శించి బాగా ఆనందించవచ్చు. 

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat