యుక్సోం పర్వతరోహకులకు స్వర్గం లాంటిది. వివిధ పర్వతారోహకులకు ఇది ఒక స్థావరం. అధిరోహకులు యుక్సోం నుండి వెళ్ళే కొన్ని ప్రదేశాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి: తశిదింగ్/గోయేచా లా అధిరోహణ, లేదా కచుపురి సరస్సు ఒకరోజు అధిరోహణ, కంచన్జుంగా నేషనల్ పార్కు ఎక్కడానికి రెండుగంటలు పడుతుంది, యుక్సోం నుండి కంచన్జుంగా కి వారంపాటు పట్టే ప్రధాన కాంప్, హిమాలయ అధిరోహనకు గుర్తింపు పొందినవారు అందరూ వారి ప్రధాన శిబిరం వంటి యుక్సోం తో హిమాలయాలను అధిరోహించవచ్చు.



Click it and Unblock the Notifications