అందమైన థంగ్కా చిత్రలేఖనాలకు ప్రసిద్ది చెందిన నయింగ్మా మొనాస్టరీ ఈ ప్రాంతం లో ఉన్న ప్రధానమైన పర్యాటక ఆకర్షణ. ఈ మొనాస్టరీ యొక్క లోపలి గోడలపై ఈ చిత్రలేఖనాలు కనిపిస్తాయి. టిబెట్ నుండి ఇండియా కి హిస్ హోలీ నెస్ దలై లామా రాకముందు చిత్రలేఖనాలు ఇవి. దాదాపు 100 సంవత్సరాల క్రితానికి సంబంధించినవని అంటారు.