Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మండి » ఆకర్షణలు » భూతనాథ్ టెంపుల్

భూతనాథ్ టెంపుల్, మండి

1

హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న మండి కి నడిబొడ్డు లో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణ భూతనాథ్ టెంపుల్. రికార్డుల ప్రకారం, రాజా అజ్బెర్ సేన్ చేత 1527 లో ఈ ఆలయం నిర్మించబడినదని తెలుస్తోంది. హిందువుల దేవుడు, లయకారుడు అయిన శివుడికి ఈ ఆలయం అంకితమివ్వబడినది. భియులి నుండి ప్రస్తుతం ఉన్న ప్రాంతానికి రాష్ట్ర రాజధాని మార్పు జరిగిన కాలం లో ఈ ఆలయ నిర్మాణం జరిగింది.

మరి కొంత మంది కొండ దేవుళ్ళతో కలిసి మండి రాష్ట్రాన్ని ఏలిన దేవుడు రాజ్ మాధవ్, శివరాత్రి పండుగ రోజున ఉత్సవం మొదలవ్వడానికి ముందు ఈ ఆలయాన్ని సందర్శించి ప్రార్ధనలు చేస్తారని గాధలు చెబుతున్నాయి. వారం రోజుల పాటు ఘనంగా నిర్వహింపబడే ఈ పర్వదినం లో వేల కొద్దీ భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. 100 మంది స్థానిక దేవతలు కూడా ఈ పండుగ సమయం లో విచ్చేస్తారని నమ్ముతారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat