Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అగుంబే » ఆకర్షణలు » జోగి గుండి జలపాతాలు

జోగి గుండి జలపాతాలు, అగుంబే

1

జోగి గుండి జలపాతాలు చాలా పురాతనమైనవి సుమారు 1800 సంవత్సరంనుండి ఇవి ప్రవహిస్తూనే ఉన్నాయి. సుమారు 829 అడుగుల ఎత్తునుండి పడతాయి. ఇవి పడేటపుడు నాలుగు ప్రవాహాలు అంటే రాజా, రాణి, రాకెట్ మరియు రోరర్ అనే పేర్లతో ప్రవహిస్తాయి. వీటిని వర్షాకాలంలో తప్పక సందర్శించాలి.   జోగిగుండి జలపాతాలు అగుంబేకు సుమారు 3 కి.మీ.ల దూరంలో ఉంటాయి. సుమారు మూడు వంతుల దూరాన్ని వాహనంపై ప్రయాణించి మిగిలిన దూరం ట్రెక్కింగ్ చేయాలి. స్ధానికుల మేరకు ఒక జోగి అంటే రుషి ఇక్కడికి సమీప గుహలోపల తపస్సు చేసేవాడని అతని పేరుతో జోగి గుండి జలపాతం పేరు పెట్టబడినదని చెపుతారు. ఈ జలపాతం మాలపహారి నది నుండి వచ్చి  ఏర్పడిన  ఒక చిన్న సరస్సునుండి వచ్చిందని చెపుతారు. కాలక్రమేణా ఈ జలపాతం 50 అడుగుల లోతుకు ప్రవహించి గుహగా ఏర్పడిందని చెపుతారు. ఇపుడు జలపాతం గుహ ద్వారానే ప్రవహిస్తోందంటారు.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
03 Apr,Fri
Return On
04 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
03 Apr,Fri
Check Out
04 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
03 Apr,Fri
Return On
04 Apr,Sat