Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అగుంబే » ఆకర్షణలు » కుంచికల్ జలపాతాలు

కుంచికల్ జలపాతాలు, అగుంబే

1

కుంచికల్ జలపాతాలు దేశంలోనే అతి ఎత్తునుండి పారే జలపాతాలు. ఇవి షుమారు 1493 అడుగుల ఎత్తునుండి కిందకు పడతాయి. అగుంబిలో గల షిమోగాలో ఈ జలపాతాలు వారాహి నది కారణంగా ఏర్పడతాయి. ఇవి కర్నాటక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులకు ప్రధాన ఆధారంగా ఉంటాయి. వర్షాకాలంలో వారాహి నది ఉపనదులు వివిధ సీజనల్ జలపాతాలను కూడా అడవులలో  అందిస్తాయి.

కుంచికల్ జలపాతాలకు చూట్టూ పారే ఈ జలపాతాలు చూసేందుకు కన్నుల పండువగా కనపడుతూంటాయి. ఈ ప్రాంతంలో కుంచికల్ జలపాతాలు పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. భారతదేశంలో అతి ఎత్తునుండి పారే జలపాతాలలో  షుమారు 850 అడుగుల ఎత్తునుండి పారే బర్కానా జలపాతాలు కూడా ఒకటి.  ఇవి అగుంబి నుండి షుమారు 7 కి.మీ.ల దూరంలో షిమోగా జిల్లాలోని సీతా నది నుండి పారి ఈ ప్రాంతంలో ప్రవహిస్తాయి. అగుంబే పర్యాటకులు ఈ ప్రదేశాన్ని తప్పక చూడాలి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun