ఖిమ్ మరియు నాగొంవ్ బీచ్ లు టవున్ కు సుమారు 10 కి.మీ.ల దూరంలో ఉంటాయి. ఖిమ్ బీచ్ లో పోక మరియు కొబ్బరి చెట్లు అందంగా వరుసలో పేర్చబడి ఉంటాయి. ఎన్నో రకాల పక్షులు, సీతాకోక చిలుకలను కూడా చూసి ఆనందించవచ్చు. ఈ ప్రాంతంలో అనేక రకాల కలప కూడా లభిస్తుంది. బీచ్ అందంగా ఉండి పర్యాటకులను ఆనందింపజేస్తుంది. ఆలీబాగ్ నుండి నాగోంవ్ బీచ్ సుమారు 7 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఇది కూడా చాలావరకు ఖిమ్ బీచ్ వలెనే ఉంటుంది. అందమైన ఈ బీచ్ లో సినిమా పాటల షూటింగ్ లు కూడా జరుగుతాయి.



Click it and Unblock the Notifications