18 వ శతాబ్దం వరకూ అలీ ఘర్ ను కోల్ లేదా కోలి అనేవారు. కొంతమంది చరిత్రకారుల మేరకు ఈ పేరు అక్కడ కల డోర్ అనే తెగల ప్రజల పేరుపై వచ్చినట్లు చెపుతారు. డోర్ తెగ రాజు బుద్ధ సేన్ తన చట్టబద్ధ కార్యకలాపాలు ఈ కోటలో నిర్వర్తించేవాడు. ఆయన పేరుగా ఈ కోటకు దొర కోట అని వచ్చింది. కోట ప్రణాళిక బద్ధంగా వుంది ఇందులో గుర్రపు శాలలు కూడా కలవు.