Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అలహాబాద్ » ఆకర్షణలు » ఖుస్రో తోట

ఖుస్రో తోట, అలహాబాద్

2

ఖుస్రో తోట అలహాబాద్ జంక్షన్ స్టేషన్ కి సమీపంలో ఉన్న అత్యంత రక్షిత ప్రహరీ తోట. ఇది మొఘల్ రాజు జహంగీర్ కుటుంబ మూడు సమాధుల చుట్టూ ఉంది. ఈ మూడు సమాధులు ఖుస్ర మిర్జా (జహంగీర్ పెద్ద కుమారుడు), షాహ్ బేగం (జహంగీర్ మొదటి భార్య), యువరాణి సుల్తాన్ నితార్ బేగం (జహంగీర్ కూతురు) చెందినవి. వారు 17 వ శతాబ్దంలో ఈ ప్రాంగణంలోనే ఖననం చేయబడ్డారు.

అందంగా చెక్కిన ఈ మూడు సమాధులు మొఘల్ కళకు, వాస్తుశిల్పనికి ఉదాహరణలు. జహంగీరు ఈ సమాధులను దేశంలోని ఉత్తమ కళాకారులను ఉపయోగించి నిర్మించాడని చెప్తారు. జహంగీర్ పెద్ద కొడుకు అతని అన్న షాహ్ జహా చే చంపబడ్డాడు. అతను అసహజ మరణం వల్ల మరణించాడని, అతని తల్లి అతనికి విషం ఇచ్చిందని నమ్ముతారు. అయితే, చక్రవర్తి ఆ సమాధులపై ఎటువంటి ఖర్చు పెట్టలేదు. ఈ తోట మామిడి, జామ చెట్లకు ప్రసిద్ది చెందింది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri