Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అలహాబాద్ » ఆకర్షణలు » సంగం

సంగం, అలహాబాద్

3

సంగమం” అనే సంస్కృత పదం నుండి వచ్చిన ఈ సంగం, అక్షరాలా భారతదేశంలో మూడు పవిత్ర నదుల సంగమంగా ఉంది. ఇది అలహాబాద్ లోని గంగ, యమున, పౌరాణిక సరస్వతి నది కలిసే చోటును “త్రివేణీ సంగమం” గా పేరొందింది. సరస్వతి నది భూగర్భంలో కలిసిపోయి అద్రుశ్యమైనట్టుగా నమ్ముతారు. ఈ మనోహరమైన ప్రదేశం హిందువులకు, పూజారులకు ఎంతో పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సంగమంలో స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలు పటాపంచలౌతాయని హిందువుల నమ్మకం.

ఈ ప్రదేశం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళా కు ప్రసిద్ది చెందింది. ప్రతి ఆరునెలలకు ఒకసారి అర్ధ కుంభమేళా జరుగుతుంది. జనవరి మాసంలో ఇక్కడ వార్షిక మాఘ మేలా కూడా జరుగుతుంది. భక్తులు, చలిని లెక్కచేయకుండా, ఈ సంగమంలో పవిత్ర స్నానమాచరిస్తారు. ఈ నీటిలో 1948 లోని మహాత్మా గాంధీ బూడిదతో పాటు, అనేక జాతీయ నాయకుల, వ్యక్తుల బూడిద కలిసి ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Aug,Tue
Check Out
19 Aug,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed