Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అలహాబాద్ » ఆకర్షణలు » పాతాల్పురి ఆలయం

పాతాల్పురి ఆలయం, అలహాబాద్

1

పాతాల్పురి ఆలయం భారతదేశంలో వైదిక కాలం నాటి పురాతన ఆలయాలలో ఒకటి. అందంగా చెక్కిన ఈ భూగర్భ ఆలయం అమరత్వపు చెట్టు, అక్షయవట్ కి దగ్గరగా అలహాబాద్ కోటలో నిర్మించబడింది. ఈ కోట భారత సైన్యంచే ఆక్రమించబడింది, రక్షకదళం మొత్తం ప్రజల కోసం తెరవబడి లేదు.

అయితే, తూర్పు ద్వారం పౌరుల కోసం తెరవబడి ఉంటుంది. ఈ గేటు ద్వారా సందర్శకులు 16 వ శతాబ్దానికి చెందిన అనేక హిందూ దేవీ, దేవతల అందమైన విగ్రహాలను ఈ భూగర్భ ఆలయంలో చూడవచ్చు. హిందువులకు పవిత్రమైన ఈ ఆలయం సంగం కి దగ్గరలో ఉంది. శ్రీరాముడు ఈ ప్రాంతాన్ని సందర్సించాడని హిందూ పౌరాణిక కధనం. ఈ ఆలయాన్ని 5 వ శతాబ్ద౦లో హర్షుల పాలనలో భారతదేశాన్ని చైనీస్ యత్రీకుడు హాన్ సంగ్ సందర్సించినట్లు కూడా పుస్తకాలలో నమోదుచేయబడి ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue