Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బాదామి » ఆకర్షణలు » భూతనాధ దేవాలయం

భూతనాధ దేవాలయం, బాదామి

2

భూతనాధ దేవాలయం భూతనాధ దేవాలయ సముదాయాలలో ప్రధానమైనది. ఇసుకరాతి దేవాలయం. శివుడి భక్తులు ఇష్టపడేది. శివుడు భూతనాధుడి పేరుతో పూజింపబడతాడు. భూతనాధుడు అంటే, ఆత్మలకు భగవంతుడని చెపుతారు. ఇక్కడ గల వరండా  సరస్సు వరకు విస్తరించి దక్షిణ భారత ద్రవిడ లేదా ఉత్తర భారత నగర శిల్ప సంపదలను పర్యాటకులకు గుర్తు తెస్తుంది.  7వ శతాబ్రదంలో బాదామి చాళుక్యులు గుడిలోని భాగాలను నిర్మించగా కళ్యాణి చాళుక్యులు వెలుపలి మంటప భాగాలను 11వ శతాబ్దంలో నిర్మించారు. గుడి వెనుక భాగంలో, జైనుడు, మహావిష్ణు అవతారాల మూర్తులు రాళ్ళపై చెక్క బడ్డాయి. ఈ దేవాలయం 5వ శతాబ్దంలో ఆగస్త్య సరస్సుకు తూర్పు భాగాన ఒక చిన్న కొండపై నిర్మించారు. ఈ ప్రాంతంలోని కోటలకు ఎదురుగా ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Sep,Wed
Return On
10 Sep,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Sep,Wed
Check Out
10 Sep,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Sep,Wed
Return On
10 Sep,Thu