మల్లిఖార్జున దేవాలయం భూతనాధ దేవాలయాలలో ఒకటి. ఇక్కడ ఉన్న వాటిలో రెండవ ప్రధానమైన దేవాలయంగా పేరుపడింది. ఇది ఆగస్త్య సరస్సుకు ఈశాన్యంగా ఉంది. కళ్యాణి చాళుక్యుల శిల్పకళా నైపుణ్యాలు ఇందులో కనపడతాయి. రధ చక్రాలు, పిరమిడ్ నిర్మాణాలు, విశాలమైన మంటపాలకు దేవదూతలు వంటివి ప్రత్యేక ఆకర్షణలు.



Click it and Unblock the Notifications