Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బాగా » ఆకర్షణలు » కేఫ్ డెల్ మార్ బీచ్ బార్ మరియు క్లబ్

కేఫ్ డెల్ మార్ బీచ్ బార్ మరియు క్లబ్, బాగా

1

కేఫ్ డెల్ మార్ బీచ్ బార్ మరియు క్లబ్ దక్షిణ గోవా, మార్గోవా, పాణజిం ప్రాంతాలన్నింటిలోను ఉత్తమమైన పార్టీ ప్లేస్ గా చెపుతారు. అతి పెద్ద రిజార్టు కం రెస్టరెంటు కం నైట్ క్లబ్ గా చెలామణి అవుతోంది. ఇది పాలోలేం బీచ్ లో కలదు. ఈ రెస్టరెంట్ బాంబూ నిర్మాణ శైలి కలిగి మీరు బయటి ప్రదేశంలోనే ఉన్నారనే అనుభూతులను అందిస్తుంది. కేఫ్ డెల్ మార్ ఒక పూర్తి స్ధాయి రిసార్టు. మంచి ప్రకృతి అందాల మధ్య ఉంది. సెలవు రోజులు గడపాలనుకునే వారు రాత్రి గడపకపోయినా, కనీసం ఒక పగలైనా ఇక్కడ గడిపి తీరాలి. చక్కటి బీచ్ అనుభవం కలుగుతుంది. ఈ ప్రాంతంలోని బీచ్ గుడిసెలు మీకు ఆల్కహాల్ అతి తక్కువ రలలో అందిస్తాయి. దక్షిణ గోవాలోని ఈ రెస్టరెంట్ కేఫే డెల్ మార్ లో మాత్రమే రాత్రి పార్టీలు తెల్లవారు ఝాము వరకు కూడా నిరాటంకంగా సాగిపోతాయి. కేఫే డెల్ మార్ రెస్టరెంటు మీకు బీచ్ సైడ్ బార్బెక్యూ కూడా ఏర్పాటు చేస్తుంది. అదే సమయంలో అద్భుత మ్యూజిక్ వినిపిస్తుంది. డ్యాన్స్ ఫ్లోర్ వచ్చే సరికి   మద్య ప్రియులకు స్వర్గం చేరిన అనుభవం కలుగుతుంది.. డ్యాన్స్ ఫ్లోర్ పెద్దదిగా ఉండటం చేత ఎంతమంది జనాలు వచ్చినప్పటికి విశాలం అనిపించి ఆనందంగానే ఉంటుంది.    ఒక్కమాటలో చెప్పాలంటే, కేఫే డెల్ మార్ ఒక మంచి నైట్ క్లబ్. అది అన్ని వయసుల వారికి ఆనందం పంచుతుంది. డల్ గా ఉండే దక్షిణ గోవా ఉత్సాహాలు ఉరరకలేయిస్తుంది. అక్కడకు చేరటం కూడా తేలికే. వాస్కో లేదా మార్గోవా లేదా  విమానాశ్రయంనుండి క్యాబ్ అద్దెకు తీసుకోండి. కోల్వా బీచ్ మీదుగా పలోలీం బీచ్ చేరుతూ ఈ నైట్ క్లబ్ కొరకు విచారించండి.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
12 May,Tue
Return On
13 May,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
12 May,Tue
Check Out
13 May,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
12 May,Tue
Return On
13 May,Wed