కొండ కింద లోతైన గుహ కావడంతో రామ్ కుండ్ ను ఫటి ఖాన్ అనికూడా పిలుస్తారు. చుట్టూ కొండలతో ఉండే ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక్కడికి దగ్గరలో ఉండే చన్నీటి కొలను ఎప్పుడూ ఎండిపోక పోవడం వల్ల ప్రత్యేకమయింది. వనవాసం సమయంలో రాముడు కొంతకాలం ఇక్కడ గడిపాడు కనుక దీనిని రామ్ కుండ్ అంటారని స్ధానికుల విశ్వాసం.



Click it and Unblock the Notifications