సిద్ధౌర్ అనేది ఒక చారిత్ర పట్టణం. ఇక్కడ సిద్దేశ్వర్ మహాదేవ టెంపుల్ కలదు. ప్రతి సంవత్సరం డిసెంబర్ మరియు జనవరిల మధ్య శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో భక్తులు అధిక సంఖ్య లో వచ్చి పూజలు, బలులు నిర్వహిస్తారు. ప్రత్యేక షాపులు పెడతారు. ప్రసిద్ధ సూఫీ సెయింట్ కాజి కుతుబ్ కు నీరాజనాలు చెల్లించేందుకు కూడా అతని భక్తులు ఇక్కడకు వస్తారు.



Click it and Unblock the Notifications