Search
  • Follow NativePlanet
Share

బరోగ్ - పర్వతం గుండా భారీ సొరంగ నిర్మాణం!

15

బరోగ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రములోని సోలన్ జిల్లాలో సముద్ర మట్టానికి 6000 అడుగుల ఎత్తులో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం.ఇది ఒక చిన్న గ్రామము.ఇక్కడ 20 వ శతాబ్దం లో కాల్కా-సిమ్లా రైల్వే అని పిలవబడే నారో గేజ్ ముఖ్యకేంద్రం ను నిర్మించారు.

ఈ గ్రామమునకు పర్వతం గుండా భారీ సొరంగ నిర్మాణంనకు వ్యూహరచన చేసిన బరోగ్ అనే ఇంజనీర్ పేరును పెట్టారు.నిర్మాణ ప్రక్రియ వేగవంతం చెయ్యడానికి, కొండ యొక్క రెండు వ్యతిరేక దిశల నుండి సొరంగంనకు డిగ్గింగ్ కొరకు ఆదేశించింది. అయితే, తన తప్పు లెక్కలు కారణంగా, సొరంగం లబ్ది పొందేందుకు లేదని ఆ తర్వాత గుర్తించారు . అందువలన బరోగ్ నకు బ్రిటిష్ ప్రభుత్వం జరిమానా విధించుట వల్ల మరియు ఇబ్బందికర పరిస్థితిలో ఆత్మహత్య చేసుకొనెను. ఇంజనీర్ బరోగ్ శరీరం సొరంగం చేరువలో సమాధి చేశారు. ఈ సంఘటన తర్వాత, సొరంగం నిర్మించే మిగిలిన పనిని రైల్వే ప్రధాన ఇంజనీర్ అయిన HS హారింగ్టన్ పూర్తి చేశారు.సొరంగం సుమారు 1143,61 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది.ప్రస్తుతం కాల్కా-సిమ్లా రైల్వే అతిపొడవైన సొరంగాలలోఒకటి. ప్రపంచంలో దీనిని సరళ సొరంగం అని అంటారు.

సిమ్లా ప్రయాణం చేస్తున్నపుడు చాలా మంది ప్రయాణికులు కాల్కా-సిమ్లా హైవే మీదుగా చండీఘర్ నుండి 60 km దూరంలో ఉన్న బరోగ్ వద్ద ఆగుతారు. చూర్ చాందినీ పీక్ అనే ప్రాంతం పర్యాటకులను బాగా ఆకర్షించే ప్రదేశము. బరోగ్ లో ప్రముఖ పర్యాటక ప్రాంతాలు దగ్శై , విశాల్ శివ ఆలయం, దోలంజి బాన్ మొనాస్టరీ మరియు రేణుక సరస్సు ఉన్నాయి. వీటితో పాటు షోలోని దేవి ఆలయం, పిల్లల పార్కు మరియు జవహర్ పార్క్ ను కూడా పర్యాటకులు తరచుగా సందర్శిస్తూ ఉంటారు.

బరోగ్ కు సమీపంలో చండీగఢ్ మరియు సిమ్లా విమానాశ్రయాలు ఉన్నాయి.చండీగఢ్ విమానాశ్రయం నుండి ఢిల్లీ,ముంబై, పూనే మరియు బెంగుళూర్ వంటి ప్రధాన నగరాలకు, సిమ్లా విమానాశ్రయం నుండి సాధారణ విమానాలు ద్వారా కులు మరియు ఢిల్లీ లకు అనుసంధానించబడింది.రైలు ద్వారా ప్రయాణం చేయాలనుకుంటే వారు బరోగ్ రైల్వే స్టేషన్ వరకు తమ టిక్కెట్లను బుక్ చేయవచ్చు. పర్యాటకులు ఢిల్లీ, చండీఘర్, చైల్, కసౌలి, సోలన్, మరియు సిమ్లా వంటి ప్రదేశాలను బస్సుల ద్వారా చేరుకోవచ్చు.ఏప్రిల్ మరియు సెప్టెంబర్ నెలల మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని సందర్శించటానికి అనువైన సమయము.

బరోగ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

బరోగ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం బరోగ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? బరోగ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం బరోగ్ సిమ్లా-కాల్కా హైవే మీద ఉంది. రోడ్డు ప్రయాణం అనుకున్న యాత్రికులకు బరోగ్ చేరటానికి కాల్కా మరియు సిమ్లా నుండి సాధారణ బస్సులు మరియు టాక్సీలు లభిస్తాయి.బరోగ్ సమీప బస్ స్టాండ్ 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నసోలన్ లో ఉంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం బరోగ్కు సమీపంలో బ్రాడ్ గేజ్ ముఖ్యకేంద్రం 37 km దూరంలో కాల్కా వద్ద ఉంది. బరోగ్ లో కాల్కా మరియు సిమ్లా మధ్య నడిపే ఒక నారో గేజ్ ముఖ్యకేంద్రం కలిగి ఉంది. సందర్శకులు ఈ రైల్వే స్టేషన్లు నుండి బరోగ్ కు చేరటానికి బస్సు మరియు అద్దెకు టాక్సీలు దొరుకుతాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం బరోగ్ దగ్గరగా చండీగఢ్ విమానాశ్రయం 65 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఇది ముంబై, బెంగుళూర్, ధర్మశాల, జైపూర్, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలతో కలిగి ఉంది. మరో ప్రత్యామ్నాయ 73 km దూరంలో ఉన్న సిమ్లా విమానాశ్రయం. సందర్శకులు విమానాశ్రయాలు నుండి బరోగ్ చేరుకోవడానికి బస్సులు లేదా టాక్సీలు అందుభాటులో ఉంటాయి.న్యూ ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీప అంతర్జాతీయ విమానాశ్రయం.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Jul,Fri
Check Out
11 Jul,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat