ఉత్తర ప్రదేశ్ లోని బస్తి జిల్లలో నగర్ ఒక చిన్న పట్టణం. దీనినే నగర్ బజార్ అంటారు. బస్తి కి 8 కి.మీ.ల దూరంలో వుంటుంది. ఇది ఒక పంచాయతి ప్రదేశం. ఒక గుట్ట పై కల ఈ గ్రామం ఒకప్పుడు గౌతమ బుద్ధుడి జన్మ స్థలం అనే వారు. ఇక్కడ 14 వ శతాబ్దం కు చెందిన ఒక పురాతన భవనం కలదు. ఇది అప్పటి గౌతమ్ రాజుల వసతిగా వుండేది. ఈ రాజ ప్రాసాదంలో ఒక టెంపుల్ కూడా కలదు. దీని పడమటి భాగం లో మరొక ఆకర్షణీయ మైన చాందో తాల్ సరస్సు కలదు.



Click it and Unblock the Notifications