Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బేలూర్ » ఆకర్షణలు » గ్రావిటీ పిల్లర్

గ్రావిటీ పిల్లర్, బేలూర్

2

పర్యాటకులు తమ బేలూర్ యాత్రలో సమయం ఉంటె గ్రావిటీ పిల్లర్ తప్పక చూడాలి. మహాస్తంభం లేదా కార్తిక దీపోత్సవ స్తంభం అని పిలవబడే 42 అడుగుల ఈ స్తంభం చెన్నకేశవ  ఆలయ ప్రధాన ఆకర్షణలలో  ఒకటి. అక్కడ ఈ స్థూపం  ఎటువంటి ఆధారం లేకుండా ఒకే రాతితో  తయారు చేసిన వేదిక మీద నిలబడి ఉంది.  ఈ స్థూపం  దాని స్వంత బరువుపై  మూడు వైపుల నిలబడి, నాలుగో వైపు నేలకు  ఆనకుండ కాగితం ముక్కను దూర్చినా దూరే విధంగా ఖాళీ తో నిరాధారంగా నిలబడి ఉంచుతుంది . ఈ నిర్మాణము విజయనగర  పాలన లోని వాస్తుశిల్పుల సమర్థతను, నైపుణ్యాన్ని  ప్రదర్శిస్తూ స్థిరంగా, ఎత్తుగా నిలిచిపోయింది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
04 Jul,Sat
Return On
05 Jul,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
04 Jul,Sat
Check Out
05 Jul,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
04 Jul,Sat
Return On
05 Jul,Sun
  • Today
    Belur
    24 OC
    76 OF
    UV Index: 6
    Partly cloudy
  • Tomorrow
    Belur
    21 OC
    69 OF
    UV Index: 5
    Patchy rain possible
  • Day After
    Belur
    21 OC
    70 OF
    UV Index: 5
    Patchy rain possible