Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బేలూర్ » ఆకర్షణలు » వీర నారాయణ ఆలయం

వీర నారాయణ ఆలయం, బేలూర్

1

ప్రయాణికులు  తమ బేలూర్  విహారయాత్రలో  వీర నారాయణ లేదా లక్ష్మీ నారాయణ మూర్తికి  అంకితమైన వీర నారాయణ దేవాలయం కూడా తప్పక  సందర్శించదగ్గది . హొయసల సామ్రాజ్యం నిర్మించబడిన ఈ ఆలయం చేన్నకేశవ ఆలయమునకు పడమర దిక్కున  ఉంది - దాని కళాత్మకమైన అంతర్గత, బాహ్య నిర్మాణాలు ప్రసిద్ధి చెందినవి . ఈ గుళ్ళో 37 స్తంభాలు ఉన్న మంటపానికి ఇరు వైపులా ఒక దానికి ఒకటి ఎదురుగా రెండు ఆలయాలు ఉన్నాయి.ఈ చిన్న ఆలయం ఒక ఎత్తైన వేదిక మీద ఉంచారు - దాని వెలుపలి గోడలపై వైష్ణవ సంప్రదాయమునకు చెందిన  అందమైన శిల్పాలను చెక్కారు. బయటి గోడ పశ్చిమం వైపు విజయ నారాయణ, చెన్నకేశవ ,  లక్ష్మీ నారాయణ వంటి మనోహరమైన దేవతా మూర్తులచే  అలంకరించబడి ఉంటుంది. పర్యాటకులు  భీమ, వినాయక, శివ, విష్ణు, బ్రహ్మ, సరస్వతి, పార్వతి, భైరవ మూర్తుల యొక్క  59 పెద్ద చిత్రాలను కూడా చూడవచ్చు.పర్యాటకులు  వీర నారాయణ ఆలయం చేరువలో ఉన్నటువంటి సౌమ్యనాయకి, కప్పేచేన్నిగరాయ, అండాళ్ వంటి  అనేక చిన్న ఆలయాలు కూడా దర్శించవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Aug,Wed
Return On
20 Aug,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Aug,Wed
Check Out
20 Aug,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Aug,Wed
Return On
20 Aug,Thu