Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భద్ర » ఆకర్షణలు
  • 01భధ్రలో మఠాలు

    సందర్శకులు పవిత్ర భధ్రావతి మఠాన్ని సందర్శించవచ్చు. భధ్ర నది ఒడ్డున గల సున్నద హళ్ళి, గోంధి, శారద, కుండ్లి మరియు శంకర్ మఠాలు దర్శించదగినవి.

    + అధికంగా చదవండి
  • 02భధ్రావతి డ్యామ్

    భద్రావతి డ్యామ్ ను భద్ర రివర్ ప్రాజెక్ట్ డ్యామ్ అని కూడా అంటారు ఇది భధ్రావతి సిటీకి దగ్గరగా ఉంది. దీనిని భధ్రావతి నదిపై కట్టారు. ఈ డ్యామ్ 194 అడుగుల ఎత్తు ఉంటుంది. దీనిని ప్రఖ్యాత ఇంచజీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య నిర్మించారు. ఈ ప్రాంతానికి తగిన విద్యుత్ ఉత్పాదనకు...

    + అధికంగా చదవండి
  • 03భద్ర నది

    లక్కవల్లి సమీపంలో భద్ర నదిపై డ్యామ్ కట్టారు. ఇక్కడనుండి అది భద్రావతి మీదుగా ప్రవహించి కూడ్లి వద్ద తుంగ నదితో కలుస్తుంది. ఇది శివమొగ్గ కు దగ్గరగా ఉంది. భద్ర నది ఉప శాఖలు భధ్ర గుండా ప్రవహిస్తాయి. చుట్టూ హెబ్బెగిరి, గంగే గిరి, మల్లయన గిరి, బాబా బూదాన్ గిరి వంటి...

    + అధికంగా చదవండి
  • 04భద్ర వన్యప్రాణుల సంరక్షణాలయం

    భధ్రావతికి వెళ్ళే పర్యాటకులు భద్ర వన్యప్రాణుల సంరక్షణాలయాన్ని తప్పక చూడాలి. ఈ సంరక్షణాలయం షుమారు 490 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంటుంది. 1951 లో ఈ ప్రాంతం సహజ సంరక్షణాలయంగా ప్రకటించబడింది. దీనినే జాగర వ్యాలీ గేమ్ రిజర్వ్ అని కూడా చెపుతారు. 1974 లో దీనిని భద్ర వైల్డ్...

    + అధికంగా చదవండి
  • 05శివ విగ్రహం

    భధ్రావతిలో దిగువ ప్రాంతంలో ప్రతిష్టించబడిన శివ విగ్రహం అతి పెద్దది. దీనిని పర్యాటకులు తప్పక చూడవలసినదిగా సిఫార్సు చేయవచ్చు.

    + అధికంగా చదవండి
  • 06హల్లదామ దేవి గుడి

    హల్లదామ దేవి గుడి

    భధ్రావతి పట్టణ నడిబొడ్డున ఉన్న హల్లదామ్మ దేవి గుడిని పర్యాటకులు తప్పక చూడాలి. మల్నాడు ప్రాంతంలో ఆధునిక సౌకర్యాలతో అతి పెద్ద దేవాలయంగా పేరొందింది.

    + అధికంగా చదవండి
  • 07లక్ష్మీ నరసింహ దేవాలయం

    ఈ దేవాలయం 13వ శతాబ్దిలో హోయసల వంశస్ధులచే నిర్మించబడింది. విష్ణువర్ధన మనుమడు వీర నరసింహ దీనిని నిర్మించాడు. దీని ప్లాట్ ఫారం నక్షత్ర ఆకారంలో ఉంటుంది. ఈ గుడి మూడు అడుగుల ఎత్తున ఉండి మహా విష్ణువుకు అంకితం చేయబడినట్లు చెప్పబడుతుంది. ఇక్కడ శ్రీక్రిష్ణ, గణేశ,...

    + అధికంగా చదవండి
  • 08జైన్ బసాడి

    జైన్ బసాడి

    ఇది భధ్రావతిలోని ఎన్ ఎస్ టి రోడ్డులో ఉంది. పర్యాటకులు చాలామంది దీనిని చూస్తారు.

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
03 Apr,Fri
Return On
04 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
03 Apr,Fri
Check Out
04 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
03 Apr,Fri
Return On
04 Apr,Sat