Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భద్ర » ఆకర్షణలు » భద్ర నది

భద్ర నది, భద్ర

2

లక్కవల్లి సమీపంలో భద్ర నదిపై డ్యామ్ కట్టారు. ఇక్కడనుండి అది భద్రావతి మీదుగా ప్రవహించి కూడ్లి వద్ద తుంగ నదితో కలుస్తుంది. ఇది శివమొగ్గ కు దగ్గరగా ఉంది. భద్ర నది ఉప శాఖలు భధ్ర గుండా ప్రవహిస్తాయి. చుట్టూ హెబ్బెగిరి, గంగే గిరి, మల్లయన గిరి, బాబా బూదాన్ గిరి వంటి కొండలు రమణీయంగా కనపడతాయి. పడమటి కనుమలలోని కుద్రేముఖ్ వద్ద మూలస్ధానంగా గల భద్రానది మూలాలను తప్పక చూడాల్సిందే. ఈ నది దక్కన్ పీఠభూమి గుండా ప్రవహించి దాని ఉపనదులతో సోమవాయిని ని తడబేహళ్ళ, హెబ్బె, ఒడిరాయన హళ్ళ వద్ద కలుస్తుంది.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue