Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భావ నగర్ » ఆకర్షణలు
  • 01నీలంబాగ్ పాలస్

    నీలంబాగ్ పాలస్

    నీలం బాగ్ పాలస్ లో ప్రస్తుతం రాజ కుటుంబ సభ్యులు వుంటున్నారు. ఈ పాలస్ లో రాజ కుటుంబం నిర్వహిస్తున్న ఒక అయిదు నక్షత్ర హోటల్ కలదు. ఈ పాలస్ ను క్రి. శ. 1859 లో సుమారు 10 ఎకరాల స్థలంలో నిర్మించారు. దీనిని ఒక జర్మన్ శిల్పి రూపొందించి నప్పటికీ, ఆనాటి భారతీయ శిల్ప కళ కూడా...

    + అధికంగా చదవండి
  • 02తక్తేస్వర టెంపుల్

    తక్తేస్వర టెంపుల్

    తక్తేస్వర టెంపుల్ గుజరాత్ లోని భావ నగర్ లో మధ్య భాగంలో కలదు. ఈ టెంపుల్ నుండి పట్టణం అంతా చూసేదిగా ఒక కొండపై కలదు. ఈ టెంపుల్ ను 1893 లో తఖ్త్ సిన్హిజి నిర్మించటం తో ఆయన పేరు దానికి పెట్టారు.

    + అధికంగా చదవండి
  • 03గౌరీ శంకర్ లేక్ మరియు విక్టోరియా ఫారెస్ట్

    గౌరీ శంకర్ లేక్ మరియు విక్టోరియా ఫారెస్ట్

    దివాన్ శ్రీ గౌరీ శంకర్ ఓజా పేరుతో ఈ లేక్ ను మరియు విక్టోరియా ఫారెస్ట్ ను సుమారు 381 హెక్టార్ ల భూమిలో నిర్మించారు. దీనిని బోర్ తాలాబ్ అని కూడా పిలుస్తారు.  ఈ సరస్సు ను 1872 లో ఒక నీటి రిజర్వాయర్ గా తాగు నీటి కొరకు ఏర్పరచారు. సిటీలో చక్కటి పిక్ నిక్ స్పాట్ గా...

    + అధికంగా చదవండి
  • 04ఘోఘా బీచ్

    ఘోఘా బీచ్ భావ నగర్ కు సుమారు 20 కి. మీ.ల దూరంలో కలదు. స్థానికులచే తరచుగా లోకల్ ట్రిప్పులు వేయబడే ఒక గొప్ప పర్యాటక ఆకర్షణ.

    + అధికంగా చదవండి
  • 05బార్టన్ లైబ్రరీ

    బార్టన్ లైబ్రరీ

    గుజరాత్ లో ఇది అతి ప్రాచీన లైబ్రరీ. రెండు అంతస్తులు కలిగిన ఈ లైబ్రరీ ని 1895లో నిర్మించారు. దీనిని ఒక చక్కని రోడ్ జంక్షన్ లో నిర్మించారు. దీనిలో రెండు విభాగాలు, ఒక సెంట్రల్ టవర్ కలవు. ఇవి అశ్లార్ స్టోన్ మసోనరి లో నిర్మించబడ్డాయి. గోతిక్ ఆర్చ్ కిటికీలు కలిగి...

    + అధికంగా చదవండి
  • 06గంగా జలియా లేక్

    గంగా జలియా లేక్

    అందమైన గంగా జలియా లేక్ భావ నగర్ మధ్యన కలదు. గతంలో ఇది ఒక చెత్తతో నిండిన ప్రదేశంగా వుండేది. ఇక్కడి కార్పొరేషన్ సంస్థ దీనిని అందంగా తీర్చి దిద్దింది. ఒక జాగర్స్ పార్క్ ఏర్పరచి , వీనుల విందైన సంగీతం అందిస్తోంది.

    + అధికంగా చదవండి
  • 07గాంధీ స్మ్రితి

    గాంధీ స్మ్రితి భవనాన్ని 1955 లో మహాత్మా గాంధి కి స్మారకంగా నిర్మించారు. ఇక్కడ మహాత్మా గాంధి ఉపయోగించిన వస్తువుల సేకరణ తో పాటు, వివిధ రకాల పుస్తకాలను కూడా ఉంచారు. గాంధి గారి జీవిత విశేషాలను చూపుతూ అనేక ఫోటో గ్రాఫులు కూడా ప్రదర్శిస్తారు. కాల క్రమేణా గాంధీ స్మ్రిత్...

    + అధికంగా చదవండి
  • 08బ్రహ్మ కుండ్

    గుజరాత్ లోని భావ నగర్ జిల్లలో సిహోర్ నగరం లో బ్రహ్మ కుండ్ లేదా బ్రహ్మ కుంట కలదు. ఇది ఒక మెట్ల బావి. ఎన్నో అందమైన హిందూ దేవతల శిల్పాలు కలిగి వుంది. రానక్ దేవి చే శపించబడిన రాజు సిద్ధరాజ్ తన చర్మ వ్యాధుల నుండి ఈ బావి నీటిచే నయం చేయబడ్డాడని చెపుతారు. ఈ బావికి గొప్ప...

    + అధికంగా చదవండి
  • 09ఖోదియార్ టెంపుల్

    ఖోదియార్ టెంపుల్

    ఖోదియార్ టెంపుల్ ఖోదియార్ లేక్ ఒడ్డున భావ నగర్ లో కలదు. ఈ టెంపుల్ లో ప్రధాన దేవత ఖోదియార్ మాత దీనిని 1911లో నిర్మించారు. ఈ టెంపుల్ ను టూరిస్టులు సమీప ప్రదేశాల నుండి వచ్చే వారు సందర్శిస్తారు.

    + అధికంగా చదవండి
  • 10గంగా దేవి మందిర్

    గంగా దేవి మందిర్

    గంగా దేవి మందిర్ లో దేవత గంగా దేవి. ఇక్కడ ఒక గొడుగు, ఒక శిబిరం, ఒక బ్రిడ్జి, మార్బుల్ తో నిర్మించబడి వుంటాయి. గంగా దేవి మందిర్ ను 1893 లో నిర్మించారు.

    + అధికంగా చదవండి
  • 11వేరవదార్ బ్లాకు బాక్ నేషనల్ పార్క్

    ఈ నేషనల్ పార్క్ ను 1976 లో నిర్మించారు. ఇది గుజరాత్ లోని భావ నగర్ లో కల సౌరాష్ట్ర ప్రాంతం లోని భాల్ లో కలదు. పూర్వకాలంలో భావ నగర్ మహారాజు ఈ ప్రదేశాన్ని తన వేట కు ఉపయోగించేవాడు. నేషనల్ పార్క్ లో బ్లాకు బక్ లు ప్రధాన ఆకర్షణ.

    బ్లాకు బక్ ల తో పాటు నీల్గాయి,...

    + అధికంగా చదవండి
  • 12పిరంబెత

    పిరంబెత

    గుజరాత్ లోని భావనగర్ జిల్లలో లోని ఘోఘా నుండి పిరంబెత 6 కి. మీ. ల దూరంలో వుంటుంది. ఈ ద్వీపం సుమారు 3.5 మిలియన్ సంవత్సరాల కిందటిదని చెపుతారు. ఈ ద్వీపం లో క్రి.శ. 1325లో నిర్మించిన ఒక కోట కలదు. ఇక్కడ జీవ వైవిధ్యం కల ఎన్నో ప్రాణులను చూడవచ్చు.

    + అధికంగా చదవండి
  • 13తద్వాజ్ హిల్

    తద్వాజ్ హిల్

    తలాజి టవున్ ను ఒక కొండ పై కట్టారు. ఇక్కడ శత్రుని మరియు తలజీ అనే నదులు ప్రవహిస్తాయి. ఈ కొండలను బౌద్ధ గుహలుగా వేల సంవత్సరాల కిందట రూపొందించారు. కొండ పై భాగాన అందమైన జైన టెంపుల్ వున్న కారణంగా చూడటం విలువైనదే. ఇక్కడ కల అందమైన టెంపుల్స్ మరియు బౌద్ధ ఆరామాలు చూసేందుకు...

    + అధికంగా చదవండి
  • 14మహువా బీచ్

    అందమైన మహువా బీచ్ గుజరాత్ లోని భావ నగర్ జిల్లలో భవాని టెంపుల్ సమీపంలో కలదు. ఈ బీచ్ సందర్శించే ప్రకృతి ప్రియులకు ఈ బీచ్ ఎంతో ప్రశాంతతను అందిస్తుంది.

    + అధికంగా చదవండి
  • 15పాళీ తానా జైన్ టెంపుల్స్

    పాళీ తానా టెంపుల్స్ జైనులకు ఎంతో పవిత్రమైనవి. ఇవి సుమారు 3000 కు పైగా ఇక్కడ కల శత్రున్జయ కొండల పై భాగం లో కలవు. చక్కగా మార్బల్ నిర్మాణం కలిగి వుంటాయి. ఇక్కడి టెంపుల్ ను జైనుల మొదటి తీర్థంకరుడు అయిన ఆది నాధుడికి అంకితం ఇచ్చారు. మిగిలిన టెంపుల్స్ సుమారు 900...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed