తలాజి టవున్ ను ఒక కొండ పై కట్టారు. ఇక్కడ శత్రుని మరియు తలజీ అనే నదులు ప్రవహిస్తాయి. ఈ కొండలను బౌద్ధ గుహలుగా వేల సంవత్సరాల కిందట రూపొందించారు. కొండ పై భాగాన అందమైన జైన టెంపుల్ వున్న కారణంగా చూడటం విలువైనదే. ఇక్కడ కల అందమైన టెంపుల్స్ మరియు బౌద్ధ ఆరామాలు చూసేందుకు పర్యాటకులు వస్తారు.