Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భున్టార్ » ఆకర్షణలు » బసవేస్వర్ మహాదేవ టెంపుల్

బసవేస్వర్ మహాదేవ టెంపుల్, భున్టార్

0

ఆది బ్రహ్మ ఆలయం, హిందువుల సృష్టికర్త బ్రహ్మదేవునికి చెందిన భారతదేశంలోని కొన్ని దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయం ఖోఖాన్ గ్రామంలో భు౦టర్ కు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయం నాణ్యమైన కలపతో తయారుచేయబడి, దేవాలయం మధ్యలో ముద్రలు లేదా స్మారక ముసుగులతో కూడిన రథంతో బాటుగా బ్రహ్మ దేవుని విగ్రహం ఉంది. ఈ ముద్రలు కాంస్యం, వెండి, ఎనిమిది లోహాల కలయిక అష్టధాతుతో తయారుచేయబడ్డాయి. ఈ ఆలయంలో విష్ణుమూర్తి విగ్రహం కూడా ఉంది. నాలుగు పైకప్పులతో, ఈ ఆలయం పగోడా నిర్మాణ శైలిలో ఉంది. ఈ ఆలయ ప్రవేశ ద్వారానికి పురాణాలకు సంబంధించిన కధనాలను తెలియచేసే చెక్కడాలు ఉన్నాయి.

ఈ ఆలయానికి ఇరువైపులా గర్ జోగిని, మనికరణ్ జోగిని ఆలయాలు కూడా ఉన్నాయి. గతంలో, ఈ ఆలయానికి సమీపంలో ఒక సహజ నీటి బుగ్గ ప్రవహించేది, ఇపుడది ఎండిపోయింది. నాగ్ని బిర్షు, ఖోఖాన్, మొహల్, భులాంగ్ బిర్షు వంటి కొన్ని పండుగలు ఇక్కడ జరుపుకుంటారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 May,Sat
Return On
10 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 May,Sat
Check Out
10 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 May,Sat
Return On
10 May,Sun