Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బీజపూర్ » ఆకర్షణలు » గోల్ గుంబజ్

గోల్ గుంబజ్, బీజపూర్

3

ఎంతో చారిత్రక ప్రాధాన్యతగల గోల్ గుంబజ్ ను సందర్శకులు తప్పక చూడాల్సిందే. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద సమాధి. బీజపూర్ సుల్తాన్ మహమ్మద్ అదిల్ షా సమాధి. 1490 మరియు 1696 ల మధ్య బీజపూర్ పాలించిన షాహి వంశ పాలకులలో అదిల్ షా ప్రధానమైనవాడు.  ఈ భవనం యాకుత్ అనే ప్రముఖ శిల్పి చే నిర్మించబడింది. దీని వ్యాసం షుమారు 44 మీటర్లు ఉంటుంది. ఈ డోమ్ లోపలి భాగాలు ఏ ఆధారం లేకుండా నిలవటం అనేది ఒక మిస్టరీగా ఉంటుంది. ఇక్కడ చిన్న ధ్వని చేసినా వినపడుతుంది. చేసిన శబ్దం 7 రెట్లు ప్రతిధ్వనిస్తుంది. వేరువైపు స్పష్టంగా వినవచ్చు. రాజు అదిల్ షా అతని భార్య ఈ విధంగా సంభాషించేవారట. సంగీత గాయకులు ఇందులో కూర్చుని కచేరీ చేస్తే అది అన్నివేపులా వినపడుతుంది.ఈ కట్టడ శిల్పకళా నైపుణ్యం పరిశీలిస్తే, దీనిలో 4 గోపురాలు, 8 అంతస్తులు ఉంటాయి. ప్రవేశం మెట్లపైన ఉంటుంది. దీనిని ఒక ప్రహరీ కల గార్డెన్ లో నిర్మించారు. దీని విస్తీర్ణం సుమారు 1700 చ. మీటర్లు ఉండి ఎత్తు 51 మీటర్లవరకు ఉంటుంది.    

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed