Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బికనేర్ » ఆకర్షణలు » కాలిబంగన్

కాలిబంగన్, బికనేర్

1

కాలీ బంగన్, బికనేర్ లో ఎంతో చారిత్రిక ప్రాముఖ్యత ఉన్న ప్రాంతం. ఈ ప్రాంత శిధిలాలు చరిత్ర పూర్వపు యుగావలోకనాన్ని ఇస్తాయి.

పురావస్తు శాస్త్రవేత్తల ప్రయత్నాల వల్ల కాలిబంగన్ వద్ద సింధు నాగరికత అనేక విజయాల అవశేషాలను చూడవచ్చు. తవ్వకాలలో ఒక చరిత్ర పూర్వపు శ్మశానవాటిక, దున్నిన పొలంతో బాటుగా రోజు ఉపయోగించే అనేక వస్తువులు బయట పడ్డాయి. ఈ శిధిలాలలో ఆధునిక నీటి వినియోగ వ్యవస్థకు పురాతన నాగరికత మూలమని తెలిసినది. భారత దేశ మొట్ట మొదటి చిన్నపట్టణమైన ఈ ప్రాంతం దేశ గొప్ప వారసత్వ౦ పట్ల అభిమానం, ఆసక్తి గల వారు తప్పనిసరిగా చూడవలసిన విలువ కల్గినది.  

 
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue