Search
  • Follow NativePlanet
Share

బిండు – బహిర్గత ముఖద్వారం!

భారత-భూటాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న బిండు, భారత జాతీయ చివరి గ్రామం. ఈ ప్రదేశంలోని ప్రతిదీ అద్భుతమైనది. ఎవరైనా ఈ గ్రామానికి వస్తే ఆకర్షణీయమైన అందంతో కూడిన పరిసరాలు వారికి ఇష్టమవుతాయి.

7

పర్యాటకులు భూటాన్ నుండి ప్రయాణం చేయాలనుకుంటే ఇది ఖచ్చితంగా అందమైన, పూర్తీ సుందరమైనదిగా ఉంటుంది. దట్టమైన టీ తోటల గుండా రహదారులు ఉంటాయి, బిందులో దారులతో సహా చిన్న ప్రశాంత గ్రామాలూ చిరస్మరణీయ ప్రయాణం.

నిజమైన బాహ్య, ప్రకృతి ప్రేమికులు విశ్లేషించడానికి బిండు పర్యాటకం ఆదర్శ ప్రాంతంగా భావిస్తారు. ఈ ప్రదేశం శిబిరాలను వేసుకోవడం, భోగి మంటలు ఇష్టపడే ప్రయాణికులకు ఈ కార్యక్రమాలను ఆనందించడానికి ఇది సరైన ప్రదేశం.

బిండు లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

ఈ గ్రామానికి కుడివైపునుండి ప్రవహించే జల్ధక సెలయేరు బిండు లో అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి. ఫోటోగ్రఫి ప్రియులు కొన్ని అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు కోసం ఈ స్థలాన్ని సందర్శించవచ్చు. జల్ధక నదిపై ఉన్న బిండు ఆనకట్ట ముగ్దమనోహర అందాన్ని కలిగిఉంది. జల్ధక హైడల్ ప్రాజెక్ట్ నీటి సరఫరా కోసం ఈ డాం పై ఆధారపడి ఉంది.

బిండు వద్ద హైకింగ్

బిండు లో కొన్ని సమూహాలు చిన్న హైకింగ్ యాత్రలను ప్రతిపాదిస్తున్నాయి, వాటిలో అత్యంత ప్రసిద్ది పొందినవి టోడెయ్ నుండి టంగ్ట , నేరోర వాలీ నేషనల్ పార్క్ కి. ఇవి కాలింపాంగ్ అనే దిగవ ప్రాంతాలలో, హిమాలయాల దిగువ ప్రాంతాల ద్వారా ఉన్నాయి.

స్టే చేయడం, షాపింగ్

బిండు లోని కొన్ని హోటళ్ళు సౌకర్యవంతమైన వసతిని కల్పిస్తున్నాయి. పర్యాటకులు ప్రయాణం చేసి వచ్చిన తరువాత అలసిపోయి ఇక్కడ ఉండవచ్చు. శివాజీ ఇన్ అనే స్థలం మంచి పాకేజ్ ని అందిస్తుంది.

బిండు జ్ఞాపకాలుగా తెచ్చుకునే వస్తువుల సాధారణ సంప్రదాయ ఉత్పత్తుల ఒక చిన్న స్థానిక మార్కెట్ ను కలిగి ఉంది. సిలిగురి కి దగ్గరగా ఉన్న బిండు లో విమానాశ్రయం కూడా ఉంది. ఇక్కడి నుండి సిలిగురికి, అక్కడి నుండి ఇక్కడికి రోడ్డు ప్రయాణం షుమారు 3 గంటలు పడుతుంది.

బిండు సందర్శనకు సరైన సమయం

అక్టోబర్ తరువాత బిండు సందర్శన సరైనది.

బిండు చేరుకోవడం ఎలా

బిండు రోడ్డుమార్గం ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. రైలు, వాయుమర్గాల కోసం ప్రయాణీకులు సిలిగురి చేరుకుంటారు.

బిండు ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

బిండు వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం బిండు

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? బిండు

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వారా బిండు, సిలిగురి నుండి 31 వ, 31C జాతీయ రహదారి గుండా రోడ్డు ద్వారా అందుబాటులో ఉంది. ఇది నగరం నుండి 103 కిలోమీటర్ల దూరంలో ఉంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుద్వారా *బిండు లో రైల్వే స్టేషన్ లేదు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలను కలిపే సిలిగురి సమీప ప్రధాన రైల్వే స్టేషన్.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా భారతదేశ ప్రధాన నగరాలకు కలుపబడి ఉన్న సిలిగురి బిండు కి సమీప విమానాశ్రయం. ఇది కొన్ని అంతర్జాతీయ ప్రదేశాలకు కూడా అనుసంధానించబడి ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed