బుద్గం జిల్లా లో ఉన్న దరంగ్ ఖైపోరా గ్రామం లో ఈ గంధక్ నాగ్ ఉంది. ఈ కొలను నీళ్ళలో గంధకం కలిగి ఉంది. అంతే కాదు, ఈ నీళ్ళలో ఔషద గుణాలు ఉండడం వల్ల చర్మ సంబంధ వ్యాధులు నశిస్తాయి. అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చే పర్యాటకులు చర్మ సంబంధిత వ్యాధులు తగ్గించుకోవడానికి ఇక్కడి కొలనులో స్నానం ఆచరిస్తారు.



Click it and Unblock the Notifications