జ్యామితీయ నిర్మాణానికి ప్రసిద్ది పొందిన ధభాయి కుండ్ రాణీజీ కీ బావరి కి దగ్గరలో 16వ శతాబ్దంలో నిర్మించబడింది. రాజస్థాన్ లోని కరువు పీడిత ప్రాంతాలకు నీరు అందించడానికి నిర్మించిన దిగుడు బావి ఇది. అందమైన చెక్కుళ్ళకు, కుడ్య చిత్రాలకు ఇది ప్రసిద్ది చెందింది. నగర్ సాగర్ గా పిలువబడే జంట దిగుడు బావులు చౌహాన్ ప్రవేశద్వారానికి బయట వున్నాయి.



Click it and Unblock the Notifications