బుండీ నగరం మధ్యలో వున్న కృత్రిమ సరస్సు నవల్ సాగర్. ఈ సరస్సు ను తారాఘర్ కోట నుంచి స్పష్టంగా చూడవచ్చు. బుండీ నగరం మొత్తం ప్రతిబింబాన్ని ఈ ప్రశాంత నీటిలో చూడవచ్చు. చతురస్రాకారంలో వుండే ఈ సరస్సు ఒడ్డున వరుణ దేవుడి విగ్రహం వున్న గుడి ఉంది. ఈ ఆలయం పాక్షికంగా నీటిలో మునిగి అన్ని వైపులా బావరీలతో (దిగుడు బావులతో) చుట్టబడి వుంది.



Click it and Unblock the Notifications