అనేక రకాల జంతు, వ్రుక్షజాలాలకు నిలయమైన ధన్పరి ఎకో కాంప్ సైట్ జంబూఘోడా వన్యప్రాణుల అభయారణ్యంలో ఉంది. ఇది గొప్ప కాంపింగ్ ప్రదేశంగానే కాకుండా, మొత్తం అడవి, ప్రకృతి సంరక్షణ సమాచారాన్ని, అవగాహనను కూడా ఏర్పాటుచేస్తుంది. ఇక్కడ ఒక ఓరియే౦టేషన్ సెంటర్, వంటగదులు, భోజన స్థలాలు, పర్యాటకులకు కాటేజీలు, అనేక ఇతర సౌకర్యాలతో ఈ ప్రాంతం ఆహ్లాదకర పర్యాటక ప్రాంత౦గా తయారయింది.



Click it and Unblock the Notifications